
vijay devarakonda movie rejected by sai pallavi
Vijay Devarakonda: టాలీవుడ్ క్రేజీ హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఈ కుర్ర హీరోకి సామాన్యులే కాదు సెలబ్రిటీస్ కూడా ఫిదా అవుతుంటారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్స్ పడి చస్తుంటారు. ఆ మధ్య కృతి సనన్ మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ చూడటానికి చాలా అందంగా ఉంటాడు. అతను చాలా సెన్సిబుల్‌గా ఉన్నాడు. ఇటీవల అతని ఇంటర్వ్యూలో చాలా చూశాను. అతను ఎంతో నిజాయితీగా..సెన్సిటివ్‌గా కనిపిస్తున్నాడు. నా స్వయంవరంలో అతను ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. అలానే జాన్వీ, సారా కూడా విజయ్ పై తమ ప్రేమను వ్యక్తం చేశారు.
ఒక స్టార్ హీరోయిన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయ్ దేవరకొండతో సినిమా చేయను అని వెల్లడించింది.అతని సరసన నటించడానికి బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఆసక్తి చూపుతుంటే.. మన సౌత్ హీరోయిన్ మాత్రం తనకు అవకాశం వచ్చినా సరే సున్నితంగా సినిమా అవకాశాన్ని రిజెక్ట్ చేసింది. ఆమె ఎవరో కాదు లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి. డియర్ కామ్రేడ్ సినిమాలో రష్మిక మందన్నా కంటే ముందుగా హీరోయిన్ గా సాయి పల్లవినే అనుకున్నారట.
vijay devarakonda movie rejected by sai pallavi
కానీ, ఈ సినిమాలో ముద్దు సీన్ ఉండటంతో తాను నటించను అని చేప్పేసిందట. ఆయన సినిమా చూసింగ్ కి , తన సినిమా చూసింగ్ కి చాలా తేడాలు ఉన్నాయని అన్నదట సాయి. మరి అప్పటికే విజయ్ కి చాలా క్రేజ్ ఉంది. ఇప్పటికి అది రెట్టింపు అయ్యింది. మరి ఇప్పుడైనా ఆమె మనసు మార్చుకుంటుందా..? చూడాలి మరి. విజయ్ దేవరకొండ పేరు చెప్పితే జనాలు పిచ్చెక్కిపోతుంటారు. ఆయన తెరపైన కనిపిస్తే..పూనకాలతో ఊగిపోతుంటారు.ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ దేశవ్యాప్తంగా ఎక్కువగా ఉన్న హీరో విజయ్. విజయ్ పేరు పచ్చబొట్టు వేయించుకోవడం.. ఆయన కనిపిస్తే.. ఐలవ్ యులు చెప్పడం కామన్ ఇప్పుడు.
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
This website uses cookies.