Keerthy Suresh : పెళ్లికాక ముందు కీర్తి సురేష్ ఆమెని అంతలా ఇబ్బంది పెట్టాడా..!
ప్రధానాంశాలు:
Keerthy Suresh : పెళ్లికాక ముందు కీర్తి సురేష్ ఆమెని అంతలా ఇబ్బంది పెట్టాడా..!
Keerthy Suresh : మహానటి సినిమాతో నేషనల్ వైడ్‌గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ Keerthy Suresh ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ భాషలలో సినిమాలు చేస్తుంది. తల్లి మేనక తమిళ నటి , మలయాళ సినిమాల్లో ఫేమస్. తండ్రి సురేష్ నిర్మాత కావడంతో కీర్తికి హీరోయిన్‌గా అవకాశం ఈజీగా వచ్చినా, సక్సెస్ కోసం చాలా కష్టపడింది. ఇటీవల పెళ్లి పీటలు కూడా ఎక్కింది.

Keerthy Suresh : పెళ్లికాక ముందు కీర్తి సురేష్ ఆమెని అంతలా ఇబ్బంది పెట్టాడా..!
Keerthy Suresh ప్రేమని బయటపెట్టిన కీర్తి
అయితే Keerthy Suresh కీర్తి సురేష్‌ను విశాల్ Vishal కోసం అడిగిన విషయం గురించి డైరెక్టర్ లింగుస్వామి Lingusamy చెప్పారు. 2018లో విశాల్‌తో లింగుస్వామి ‘పందెం కోడి 2’ తీశారు.. ఇందులో కీర్తి సురేష్ Keerthy Suresh హీరోయిన్‌గా చేసింది. కీర్తి సురేష్ అందరితో ప్రేమగా, గౌరవంగా ఉండటం చూసి విశాల్ తండ్రి కీర్తిని విశాల్ కోసం అడగమని చెప్పారట. ఆయన చెప్పినందుకు లింగుస్వామి కీర్తి ఇంటికి వెళ్లారట. మీ ఇష్టం ఏంటని అడిగారట.
అప్పుడు కీర్తి నేను స్కూల్ నుంచే ఒకరిని ప్రేమిస్తున్నానని చెప్పింది. ఇప్పుడు ఆమె అతన్నే పెళ్లి చేసుకుంది. కీర్తి ఎదుగుదలకు ఆ అబ్బాయి చాలా సపోర్ట్ చేశాడు. కీర్తి Keerthy Sureshపెళ్లి 3 రోజులు గోవాలో జరిగింది. నేను కూడా వెళ్లాను. చాలా దగ్గరి వాళ్లనే పిలిచారని లింగుస్వామి చెప్పారు. ఈ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. మొత్తానికి కీర్తి స్కూల్ ఫ్రెండ్ ని పెళ్లాడకపోతే విశాల్ భార్య అయ్యేదేమో..!