Home » Entertainment » Vishnu Priya About Jabardasth Ram Prasad
Entertainment

Vishnu Priya : నీకు అది ఉందని ఫీలవుతున్నా.. రాంప్రసాద్‌పై యాంకర్ విష్ణుప్రియ కొంటె కామెంట్లు!!

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: August 16, 2021, 5:27 pm
Advertisement

Vishnu Priya యాంకర్ విష్ణుప్రియ Vishnu Priya యూట్యూబ్ Youtube నుంచి బుల్లితెరకు వచ్చిన సంగతి తెలిసిందే. యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ అంటూ బాగానే నటించింది. కనిపించింది.అయితే అక్కడి నుంచి నేరుగా బుల్లితెరపైకి వచ్చింది. అక్కడ పోవే పోరా షోలో సుధీర్ పక్కన యాంకరింగ్ చేసి బాగానే పేరు తెచ్చుకుంది. అతి తక్కువ కాలంలోనే బుల్లితెరపై మంచి యాంకరింగ్‌గా పేరు తెచ్చుకుంది.ఇక యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

Advertisement

Vishnu Priya About Jabardasth Ram Prasad

రాంప్రసాద్‌పై యాంకర్ విష్ణుప్రియ కొంటె కామెంట్లు Vishnu Priya

శ్రీముఖి Sreemukhi తో స్నేహం, ఈ ఇద్దరూ కలిసి చేసే రచ్చకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. విష్ణుప్రియ Vishnu Priya, శ్రీముఖి కలిసి చేసే డ్యాన్సులు నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. ఇక అంతే కాకుండా విష్ణుప్రియ అప్పుడప్పుడు ఇతర షోల్లోనూ కనిపిస్తూ ఉంటుంది. ఆ మధ్య అదిరింది, బొమ్మ అదిరింది, జబర్దస్త్ వంటి షోల్లో దుమ్ములేపింది. గత వారమే ఆది స్కిట్లో విష్ణుప్రియ కనిపించింది.

Advertisement

Vishnu Priya

జబర్దస్త్ గ్యాంగ్‌తో విష్ణుప్రియకు మంచి ర్యాపో ఉంటుంది. ఆటో రాంప్రసాద్ వేసే పంచ్‌లు, సెటైర్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అయితే అలా ప్రతీ సారి పంచ్‌లు వేయడం వెనుక ఓ కథ ఉంటుందట. మెదడులోని కుడి భాగం దెబ్బతింటే అలా ప్రతీ సారి జోకులు వేస్తుంటారు అని ఓ స్టడీ చెప్పిందట. అయితే దాన్నిపోస్ట్ చేసిన విష్ణుప్రియ.. నీక్కూడా అది ఉందని, అలానే జరిగి ఉంటుందని రాం ప్రసాద్ గురించి విష్ణుప్రియ చెప్పుకొచ్చింది.

Advertisement

Vishnu Priya About Jabardasth Ram Prasad

ఇది కూడా చ‌ద‌వండి ==>  ద్రాక్ష పళ్ళ కళ్ళతో కైపెక్కిస్తున్న జాన్వీ కపూర్ లేటెస్ట్ పిక్స్.. నవతరం అందాల తార అంటున్నఫ్యాన్స్

ఇది కూడా చ‌ద‌వండి ==>  ఆయన మా ఆయన.. ఏం రాస్తారో.. ఎలా రాస్తారో ఇప్పుడు రాయండి : నయనతార

ఇది కూడా చ‌ద‌వండి ==> రష్మీ గౌతమ్ ని మీ డ్రీం గర్ల్ గా ఫీలయ్యేవాళ్ళు ఈ లేటెస్ట్ పింక్ శారీ పిక్స్ చూడండి చాలు

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి ==> శ్రీముఖి శేఖర్ మాస్టర్‌కి ఎందుకు ముద్దు పెట్టిందో ఓపెన్‌గా చెప్పేసింది

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి