Vishnu Priya : విష్ణు ప్రియ ల‌వ్ బ్రేక‌ప్ అయిందా.. ఇలాంటి పరిస్థితి వ‌చ్చిందేంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vishnu Priya : విష్ణు ప్రియ ల‌వ్ బ్రేక‌ప్ అయిందా.. ఇలాంటి పరిస్థితి వ‌చ్చిందేంటి?

Vishnu Priya : బుల్లితెర పాపుల‌ర్ యాంక‌ర్స్‌లో విష్ణు ప్రియ ఒక‌రు. ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో రచ్చ చేస్తూ తెగ పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో చేసిన ఓ షోతో పాపులర్‌ అయిన విష్ణు.. మరోవైపు యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా మరికొంత మంది ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక స్కిన్‌ షో విషయంలోనూ ఏ మాత్రం వెనక్కి తగ్గని ఆమె సోషల్‌ మీడియాలో చేసే రచ్చ గురించి తెలిసిందే. హాట్‌హాట్‌ ఫొటోషూట్స్‌, పొట్టి బట్టలతో డాన్స్‌ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :13 August 2022,7:00 pm

Vishnu Priya : బుల్లితెర పాపుల‌ర్ యాంక‌ర్స్‌లో విష్ణు ప్రియ ఒక‌రు. ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో రచ్చ చేస్తూ తెగ పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో చేసిన ఓ షోతో పాపులర్‌ అయిన విష్ణు.. మరోవైపు యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా మరికొంత మంది ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక స్కిన్‌ షో విషయంలోనూ ఏ మాత్రం వెనక్కి తగ్గని ఆమె సోషల్‌ మీడియాలో చేసే రచ్చ గురించి తెలిసిందే. హాట్‌హాట్‌ ఫొటోషూట్స్‌, పొట్టి బట్టలతో డాన్స్‌ చేస్తూ తరచూ వీడియోలు షేర్‌ చేస్తుంటుంది.ఈ మధ్య ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు కూడా దరి చేరకపోగా వాంటెడ్ పండుగాడు సినిమాలో అవకాశం అందుకుంది.

Vishnu Priya : విష్ణు ర‌చ్చ‌..

విష్ణు ప్రియ తన కెరీర్ మొదట్లో మలయాళ, కన్నడ, తమిళ సినిమాలలో నటించింది.కానీ అక్కడ సరైన అవకాశాలు అందుకోకపోవడంతో టాలీవుడ్ లో పరీక్షించుకోవాలని వచ్చింది.కానీ ఇక్కడ కూడా ఈ అమ్మడు మొదట్లో వెనుకడుగు లో ఉండేది. ఇక తనకు అవకాశాలు లేకున్నా కూడా సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్స్ తో బాగా టచ్ లో ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసే స్టోరీస్ ని చూస్తే ఈమె లవ్ ఫెయిల్ అయిందా అనే అనుమానాలు అందరి మదిలో మెదులుతున్నాయి.బ్రేకప్ అయితే మన పని మనం చేసుకోవడమే వాళ్ళను ప్రేమించడం లేదా మర్చిపోవడం ఏదో ఒకటి చేయాలి. వాళ్ల మీద ప్రేమ కచ్చితంగా ఉంటుంది.

vishnu priya break up love story news viral

vishnu priya break up love story news viral

కానీ నిన్ను నువ్వు స్ట్రాంగ్ చేసుకోవాలి కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసి నీ లైఫ్ నువ్వు కొనసాగించాలి వాళ్ల గురించి ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు అన్నట్లుగా పోస్ట్ షేర్ చేసింది. ఈ పోస్టు చూసిన నెటిజన్లు విష్ణు ప్రియ లవ్ ఫెయిల్ అయిందా అని కామెంట్స్ పెడుతున్నారు. కాగా, ఏదైనా కొత్త సినిమాలు విడుదలైతే చాలు అందులో వచ్చే కొత్త కొత్త పాటలకు తను డాన్స్ చేయకుండా ఉండలేదని చెప్పాలి.అసలు విష్ణుప్రియలో ఇంతా టాలెంట్ ఉన్నా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన అవకాశాలు అందుకోలేకపోయింది.దీంతో బుల్లితెరపై కాకుండా వెండితెరపై అవకాశాల కోసం ఈ అమ్మడు ఈ విధంగా తన టాలెంటు నిరూపించుకోవ‌ల్సి వ‌స్తుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది