Vishnu Priya : వామ్మో.. విష్ణు ప్రియ అందాల అరాచకం.. పిచ్చెక్కిస్తున్నావుగా..!
Vishnu Priya : బుల్లితెర గ్లామర్ బ్యూటీస్‌లో విష్ణు ప్రియ ఒకరు. ఈ అమ్మడు సినిమాలు, సోషల్ మీడియాతో పాటు పలు షోస్ ద్వారా తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. రియాలిటీ షోతో పాపులారిటీ సంపాదించుకున్న విష్ణు ప్రియ అనతికాలంలోనే భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. పోవే పోరా అనే టీవీ షోతో యాంకర్‌గా పాపులారిటీ అయిన విష్ణు ప్రియ సినిమాలతో తెగ సందడి చేస్తుంది. ఇక రీసెంట్‌గా ‘జరీ జరీ’ అనే స్పెషల్ సాంగ్‌లో నటించిన విషయం తెలిసిందే. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణుప్రియ కాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
Vishnu Priya : కేక పెట్టించే అందం..
కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినిమా రంగానికి మాత్రమే పరిమితం కాదని, అన్ని రంగాల్లో మహిళలు ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చింది. ఇక తనకు కూడా కెరీర్ మొదట్లో ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయని తెలిపిన విష్ణు ప్రియ.. కోరిక తీరుస్తావా, సినిమా ఛాన్స్ ఇస్తాం అని కొందరు అడిగారని తెలిపింది. అయితే తనకు అలాంటి అవకాశాలు వద్దని వదులుకున్నట్లు చేదు జ్ఞాపకాలను పంచుకుంది. విష్ణు ప్రియ మొదట యాంకర్ గా కంటే కూడా సినిమాల్లో నటిగా కూడా తన ప్రయాణాన్ని కొనసాగించింది.
ఆమె కొన్ని సినిమాల్లో హీరోయిన్ పాత్రలలో కూడా నటించింది. కానీ అవేవి పెద్దగా సక్సెస్ కాలేదు. అందులో కొన్ని గ్లామరస్ రోల్స్ కూడా ఉన్నాయి. కేవలం తెలుగు లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా ఆమె అవకాశాలు అందుకునే విధంగా ప్రయత్నాలు చేసింది అయితే మొదట్లో ఆమెకు పెద్దగా సక్సెస్ ను అందలేదు.హీరోయిన్ గా అనుకున్నంత క్రేజ్ అందుకోలేకపోయిన విష్ణు ప్రియా అనంతరం టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అయితే అందుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే విష్ణు ప్రియ తాజాగా మెస్మరైజ్ చేసే అందాలతో మత్తెక్కిస్తుంది. ఈ బ్యూటీ క్యూట్ లుక్స్‌కి నెటిజన్స్ మెస్మరైజ్ అవుతున్నారు.