Vishnu Priya : చిన్న‌ట‌వ‌ల్ ధ‌రించి తెగ గంతులు వేస్తున్న విష్ణు ప్రియ‌… ఈ అరాచ‌కం త‌ట్టుకోలేక‌పోతున్నాం..!

Authored By Sam C | The Telugu News | Published on: September 6, 2022, 5:30 pm

Vishnu Priya : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు విష్ణు ప్రియ‌. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అబిన‌యంతో ప్రేక్ష‌కులని మెస్మ‌రైజ్ చేస్తూ ఉంటుంది. పోవే పోరా ఈవెంట్ తో యాంక‌ర్‌గా బుల్లితెరకు పరిచయమైన ఈ యూట్యూబ్ నటి, తక్కువ కాలంలోనే ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విష్ణు ప్రియ అంటే తెలియని ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. అంతగా ఆమె పాపులర్ అయ్యారు. దీనితో బుల్లితెరపై వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు ఈ యంగ్ యాంకర్. గ్లామర్ హీరోయిన్ కి ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లు అమ్మడు సోషల్ మీడియా ఫోజులు ఉంటున్నాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త పోజుల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతూ ఉంటుంది. తాజాగా విష్ణు ప్రియ చిన్న‌ట‌వ‌ల్ లాంటిది క‌ట్టుకొని తెగ డ్యాన్స్‌లు చేస్తుంది. విష్ణు ప్రియ డ్యాన్స్‌తో పాటు ఆమె అంద‌చందాల‌కు కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. విష్ణు ప్రియ క్యూట్ నెస్ మెంట‌లెక్కిస్తుంది. ఈ అమ్మ‌డి అందాల ఆర‌బోత పీక్స్‌లో ఉండ‌డం ఖాయం అని అంటున్నారు. తాజా వీడియో మాత్రం కుర్రాళ్ల మ‌న‌సుల‌ని దోచుకుంటుంది. యూట్యూబ్ యాక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి, బుల్లితెర యాంకర్ గా మారిన విష్ణుప్రియ, వెండితెరపై హీరోయిన్ గా వెలిగిపోవాలనే ప్రయత్నాలలో ఉన్నారు. అడపాదడపా పాత్రలు కూడా చేస్తున్న ఈ అమ్మడు, ఓ మూవీలో అదిరిపోయే అందాలు ప్ర‌ద‌ర్శిస్తూ అదుర్స్ అనిపించింది.

Vishnu Priya cutter looks are stunning

Vishnu Priya cutter looks are stunning

Vishnu Priya : విష్ణు చిందులు

ఇటీవ‌ల వాంటెడ్ పండుగాడ్ సినిమాల‌తోను అద‌ర‌హో అనిపించింది. ఇక బిగ్ బాస్ ఫేమ్ మానస్‌తో కలిసి ఓ ఊపు ఊపేసింది యాంకర్ విష్ణుప్రియ . జరీ జరీ పంచె కట్టి జారుడు గోచీ పెట్టి.. జారుతున్నావ్ రో చే జారుతున్నావ్ రో అంటూ అదిరిపోయే బీట్ తో ప్రేక్షకులను అట్రాక్ట్ చేశారు. నివ్రితి వైబ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ సాంగ్ విడుదల చేశారు. రిలీజ్ చేసిన కాసేపట్లో సోషల్ మీడియాలో ఈ సాంగ్ వైరల్ గా మారింది. ఇందులో మానస్, విష్ణు ప్రియ ల డాన్స్ చాలా చూడముచ్చటగా ఉంది. వీరిద్దరూ డ్యాన్స్ చేసిన ఈ పాటకు ప్రేక్షకులనుండి మంచి క్రేజ్ వస్తుందని ఆశిస్తున్నా నివ్రితి వైబ్స్ ద్వారా వస్తున్న ఈ పాట బిగ్ హిట్ అవ్వాలి అన్నారు బిగ్ బాస్ విన్న‌ర్ సన్నీ.

 

View this post on Instagram

 

A post shared by @vishnu_priya_bhimeneni_

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp