Vishnu Priya : విష్ణు ప్రియ‌ ఫేస్ బుక్ లో .. బట్టల్లేని ఫోటోలు పెట్టిన ఆ నీచుడు ఎవడు ? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Vishnu Priya : విష్ణు ప్రియ‌ ఫేస్ బుక్ లో .. బట్టల్లేని ఫోటోలు పెట్టిన ఆ నీచుడు ఎవడు ?

Vishnu Priya : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు విష్ణు ప్రియ‌. ఈ అమ్మ‌డు పోవే పోరా అనే కార్య‌క్ర‌మంతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంది.ఇక ఆ త‌ర్వాత ప‌లు షోస్ చేసిన కూడా ఈ అమ్మ‌డికి పెద్ద‌గా గుర్తింపు రాలేదు. దీంతో యాంక‌రింగ్‌కి దూరంగా ఉంటూ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో విష్ణు ప్రియ అంటే తెలియని ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. అంతగా ఆమె పాపులర్ అయ్యారు. దీనితో […]

 Authored By sandeep | The Telugu News | Updated on :19 October 2022,9:00 pm

Vishnu Priya : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు విష్ణు ప్రియ‌. ఈ అమ్మ‌డు పోవే పోరా అనే కార్య‌క్ర‌మంతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంది.ఇక ఆ త‌ర్వాత ప‌లు షోస్ చేసిన కూడా ఈ అమ్మ‌డికి పెద్ద‌గా గుర్తింపు రాలేదు. దీంతో యాంక‌రింగ్‌కి దూరంగా ఉంటూ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో విష్ణు ప్రియ అంటే తెలియని ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. అంతగా ఆమె పాపులర్ అయ్యారు. దీనితో బుల్లితెరపై వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు ఈ యంగ్ యాంకర్. ఇక సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ వరుస ఫోటో షూట్స్ తో లో సెగలు రేపుతుంటుంది.

విష్ణు ప్రియ ఫోటోలు చూసినవారు… ఆమె యాంకర్ అంటే నమ్మే స్థితిలో లేరు. గ్లామర్ హీరోయిన్ కి ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లు అమ్మడు సోషల్ మీడియా ఫోజులు ఉంటున్నాయి. అయితే సోష‌ల్ మీడియాతోనే నిత్యం జ‌నాలకి ద‌గ్గ‌ర‌గా ఉండే విష్ణు ప్రియ‌కి పెద్ద ఝ‌ల‌క్ ఇచ్చారు హ్యాక‌ర్స్. గ‌త రాత్రి నుంచి ఆమె ఫేస్‌బుక్‌ను హ్యాక్ చేసిన కొంద‌రు సైబ‌ర్ నేర‌గాళ్లు అందులో బ‌ట్ట‌లు లేకుండా ఉన్న ఫొటోలు షేర్ చేశారు. ఆమె అభిమానులు ఆ ఫొటోలు చూసి షాక్ అయ్యారు. అయితే ఆమె త‌న ఫేస్‌బుక్ హ్యాక్ అయిన‌ట్టు గుర్తించి.. ఈ విష‌యాన్ని ఇన‌స్టా వేదిక‌గా త‌న ఫాలోవ‌ర్స్‌కు తెలియ‌జేసింది. ఎవ‌రు ఈ పేజ్ ఫాలో కావొద్ద‌ని త‌న‌ను అర్ధం చేసుకుంటార‌ని పేర్కొంది.

vishnu priya face book account hacked

vishnu priya face book account hacked

Vishnu Priya : పాపం… ఈమెకే ఎందుకు..

యూట్యూబ్ యాక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి, బుల్లితెర యాంకర్ గా మారిన విష్ణుప్రియ, వెండితెరపై హీరోయిన్ గా వెలిగిపోవాలనే ప్రయత్నాలలో ఉన్నారు. అడపాదడపా పాత్రలు కూడా చేస్తున్న ఈ అమ్మడు, ఓ మూవీలో చాలా గ్లామ‌ర‌స్‌గా కనిపించారు హీరోయిన్ గా విస్తృత అవకాశాలు ఉన్న నేపథ్యంలో, తమ గ్లామర్ చూపించి దర్శక నిర్మాతలకు సందేశం పంపుతున్నారు విష్ణుప్రియ. అవకాశం ఇస్తే వెండితెరపై ఎలాంటి రోల్స్ కి అయినా సిద్దమే అన్నట్లు ఉంది విష్ణుప్రియ తీరు. ఈ విషయంలో తన సీనియర్స్ రష్మీ, అనసూయలను ఫాలో అవుతుంది ఈమె. వారికి అవ‌కాశాలు బాగానే వ‌స్తున్నా కూడా విష్ణు ప్రియ‌ని పెద్ద‌గా వ‌రించ‌డం లేదు. ఈ అమ్మ‌డు ఏం చేసిన అది వృధా ప్ర‌యాసే అవుతుంది.

vishnu priya face book account hacked

vishnu priya face book account hacked

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది