Vishnu Priya : నాభి అందాలు చూపిస్తూ రెచ్చ‌గొడుతున్న విష్ణు ప్రియ‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vishnu Priya : నాభి అందాలు చూపిస్తూ రెచ్చ‌గొడుతున్న విష్ణు ప్రియ‌..!

Vishnu Priya : పోరా పోవే షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల యాంక‌ర‌మ్మ విష్ణు ప్రియ‌. యాంకర్ విష్ణు ప్రియకు సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. షార్ట్ ఫిలిమ్స్ నుంచి బుల్లితెర.. బుల్లితెర నుంచి వెండితెరకు విష్ణు ప్రియ బాగానే ఎదిగింది. కానీ వెండితెరపై కేవలం అందాల ఆరబోతనే నమ్ముకుంది. అందుకే అక్కడ అంతగా క్లిక్ కాలేదు. కానీ అందాల ఆరబోత, రొమాన్స్‌లో నటించిన విధానానికి అందరూ షాక్ అయ్యారు. వెండితెర‌, […]

 Authored By sandeep | The Telugu News | Updated on :5 April 2022,4:30 pm

Vishnu Priya : పోరా పోవే షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల యాంక‌ర‌మ్మ విష్ణు ప్రియ‌. యాంకర్ విష్ణు ప్రియకు సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. షార్ట్ ఫిలిమ్స్ నుంచి బుల్లితెర.. బుల్లితెర నుంచి వెండితెరకు విష్ణు ప్రియ బాగానే ఎదిగింది. కానీ వెండితెరపై కేవలం అందాల ఆరబోతనే నమ్ముకుంది. అందుకే అక్కడ అంతగా క్లిక్ కాలేదు. కానీ అందాల ఆరబోత, రొమాన్స్‌లో నటించిన విధానానికి అందరూ షాక్ అయ్యారు. వెండితెర‌, బుల్లితెర విష్ణు ప్రియ‌కు పెద్దగా క‌లిసి రాక‌పోవ‌డంతో వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ అక్క‌డ అదృష్టం పరీక్షించుకుంటుంది.

యూట్యూట్‌లో షార్ట్ ఫిలిమ్స్‌లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చింది. తాను హీరోయిన్‌గా చేసిన కొన్ని చిత్రాలు బాగానే క్లిక్ అయ్యాయి. అలా యూట్యూబ్ ప్టార్‌గా మారింది .అయితే విష్ణు ప్రియ మాత్రం అప్పుడప్పుడు స్పెషల్ ఈవెంట్లలో మాత్రమే కనిపిస్తోంది. క్యాష్, వావ్ వంటి షోల్లో స్పెషల్ గెస్ట్‌లా వస్తూ అల్లరి చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే నిత్యం ట్రెండింగ్‌లోనే ఉంటుంది. శ్రీముఖి, విష్ణు ప్రియలు ఎప్పుడూ చిల్ అవుతూనే ఉంటారు. ఈ ఇద్దరూ వేసే స్టెప్పులు కూడా తెగ వైరల్ అవుతుంటాయి. శ్రీముఖితో కూడా ఈ అమ్మ‌డు బాగానే సంద‌డి చేస్తుంటుంది.

vishnu priya glamorous looks viral

vishnu priya glamorous looks viral

Vishnu Priya : విష్ణు ప్రియ అందాల ర‌చ్చ‌..

ఇటీవ‌లి కాలంలో షోస్ పెద్ద‌గా లేక‌పోవ‌డంతో సోష‌ల్ మీడియా ద్వారానే ర‌చ్చ చేస్తుంటుంది.తాజాగా విష్ణు ప్రియ నాభి అందాల‌తో పాటు థైస్ షో చేస్తూ కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. విష్ణు ప్రియ క్యూట్ నెస్‌కి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. ప్రస్తుతంఈ బ్యూటీ చేతిలో పెద్దగా షోస్‌ లేకపోవడంతో సినిమాలపై పడింది. అక్కడ కూడా స్ట్రగులింగ్‌లోనే ఉంది. దీంతో యూట్యూబ్‌ వీడియాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. తనని తాను మరోసారి నిరూపించుకుంటుంది విష్ణుప్రియా. అయితే అభిమానులు విష్ణు ప్రియ‌కి మంచి షో ప‌డితే త‌నేంటో నిరూపించుకుంటుంద‌ని అంటున్నారు. చూడాలి మ‌రి రానున్న రోజుల‌లో ఏం జ‌రుగుతుందో..

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది