Vishnu Priya : వారెవ్వా.. విష్ణు ప్రియ.. స‌న్నని న‌డుము అందాలు చూపిస్తూ సెగ‌లు రేపుతున్నావుగా..!

Authored By Sam C | The Telugu News | Published on: October 20, 2022, 2:00 pm

Vishnu Priya : సినిమాలు, యాంక‌రింగ్, వెబ్ సిరీస్ ఇలా దొరికిన ప్ర‌తి అవ‌కాశాన్ని ఉప‌యోగించుకుం టూ నానా ర‌చ్చ చేస్తుంది విష్ణు ప్రియ‌. ఈ అమ్మ‌డికి ఏది క‌లిసి రావ‌డం లేదు. సోష‌ల్ మీడియా ద్వారానే అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంది. నెట్టింట విష్ణు ప్రియా గ్లామర్ విందుకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. క్యూట్‌ అందాలతో కుర్రాళ్ల మతి చెడగొడుతోంది. వరుసగా అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో ఫొటోషూట్లు చేస్తున్న ఈ బ్యూటీ గ్లామర్ పరంగా పిచ్చెక్కిస్తేంది. నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా విష్ణు ప్రియ స‌న్నని న‌డుము అందాలు చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తేలా చేస్తుంది. విష్ణు ప్రియ క్యూట్ లుక్స్‌కి కుర్ర‌కారు పిచ్చెక్కిపోతున్నారు.

పోవే పోరా షోతో యాంకర్ గా కాస్తా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం వెండితెరపై మెరిసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ పోతోంది. గ్లామర్ రోల్స్, ఐటెం సాంగ్స్ లోనూ నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఇంటర్నెట్ లో ఈ బ్యూటీ హంగామా మినిమమ్ ఉంటోంది. ఆ మ‌ధ్య బిగ్ బాస్ ఫేమ్ మానస్‌తో కలిసి ఓ ఊపు ఊపేసింది యాంకర్ విష్ణుప్రియ . జరీ జరీ పంచె కట్టి జారుడు గోచీ పెట్టి.. జారుతున్నావ్ రో చే జారుతున్నావ్ రో అంటూ అదిరిపోయే బీట్ తో ప్రేక్షకులను అట్రాక్ట్ చేశారు. నివ్రితి వైబ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ సాంగ్ విడుదల చేశారు.

vishnu priya latest images in Instagram

vishnu priya latest images in Instagram

Vishnu Priya : క్యూట్ అందాలు..

ఈ సాంగ్‌తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది విష్ణు. తాజాగా ఆమె ఫేస్ బుక్ లో సడెన్ గా బ‌ట్ట‌లులేని వీడియోలు, ఫొటోలు, అసభ్యకరమైన పోస్టులు కనిపించడంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ వీడియోలు ఏంటి అని విష్ణు ప్రియకు మెసేజ్ ల మీద మెసేజ్ లు పెట్టుకొస్తున్నారు. ఇక ఈ వీడియోలపై విష్ణు ప్రియ స్పందించింది. తన ఫేస్ బుక్ అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారని చెప్పుకొచ్చింది. “నా ఫేస్ బుక్ హ్యాక్ అయ్యింది.. ఉదయం నుంచి నాకు చాలా మెసేజ్ లు వస్తున్నాయి. అందులో కంటెంట్ ఏంటి..? పోస్టులు ఏంటి..? అనేది నాకు అస్సలు తెలియదు. ఆ అకౌంట్ ను డిలీట్ చేయలేకపోతున్నాం. అందుకే ఆ పేజీని అన్ ఫాలో చేయండి అని విష్ణు ప్రియ పేర్కొంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp