Vishnu Priya : అవన్నీ కనిపిస్తున్న కూడా అలాగే డాన్స్ చేస్తున్న విష్ణు ప్రియ… ఇదెక్కడి అరాచకం రా బాబు.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vishnu Priya : అవన్నీ కనిపిస్తున్న కూడా అలాగే డాన్స్ చేస్తున్న విష్ణు ప్రియ… ఇదెక్కడి అరాచకం రా బాబు.. వీడియో

Vishnu Priya : బుల్లితెరపై ప్రసారమవుతున్న పోవే పోరా షో ద్వారా తెలుగు ప్రెక్షకులకు దగ్గర అయింది విష్ణు ప్రియ. గత కొద్దిరోజులుగా ఈ షోకి యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తుంది. ఇక ఇక్కడ వచ్చిన పాపులారిటీతోనే విష్ణు ప్రియ ఇప్పుడు వెండితెర పైన కూడా అవకాశాలు దక్కించుకొని నటించడం మొదలుపెట్టింది. ఇక ప్రస్తుతం ఆమె కూడా వెండితెరపై కొంచెం బిజీగా ఉంటుందని చెప్పాలి. ఇక అంతటి స్థాయిలో ఎదగడానికి ఆమె హార్డ్ వర్క్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :20 November 2022,8:20 pm

Vishnu Priya : బుల్లితెరపై ప్రసారమవుతున్న పోవే పోరా షో ద్వారా తెలుగు ప్రెక్షకులకు దగ్గర అయింది విష్ణు ప్రియ. గత కొద్దిరోజులుగా ఈ షోకి యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తుంది. ఇక ఇక్కడ వచ్చిన పాపులారిటీతోనే విష్ణు ప్రియ ఇప్పుడు వెండితెర పైన కూడా అవకాశాలు దక్కించుకొని నటించడం మొదలుపెట్టింది. ఇక ప్రస్తుతం ఆమె కూడా వెండితెరపై కొంచెం బిజీగా ఉంటుందని చెప్పాలి. ఇక అంతటి స్థాయిలో ఎదగడానికి ఆమె హార్డ్ వర్క్ తో పాటు, ఆమె అందాలు కారణమని చెప్పాలి. ఎలా గోలా మొత్తానికి తన గోల్ ను నెరవేర్చుకుంది ఈ భామ. ఇక ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది విష్ణు ప్రియ.ఈ క్రమంలో రీసెంట్ గా విష్ణు ప్రియ ఓ వీడియోను తన ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది.

ఇక ఈ వీడియోలో విష్ణు ప్రియ తన ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోయి డాన్స్ వేసింది. దీంతో ఒక్కసారిగా ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే మునుపెన్నడు విష్ణు ప్రియ ఇలాంటి వీడియోలు చేసింది లేదు. ఇక ఇప్పుడు ఈ విధంగా చేస్తున్న విష్ణు ప్రియకు వెండితెర నీళ్లు పడ్డాయని చెప్పాలి. ఇక తన అందాలను చూపిస్తూ మరిన్ని అవకాశాలను తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక ఈమె అందాలను చూసిన ప్రేక్షకులు మైమరచిపోతున్నారు. అయితే విష్ణు ప్రియ మొదటిగా చెక్ మెట్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అయితే అప్పట్లో కొన్ని అనివార్యకారణాల వలన ఈ సినిమా ఆగిపోవడం జరిగింది. ఇక దాని తర్వాత మరల ఇప్పుడు తెరపైకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ.

vishnu priya latest video viral for instagram

vishnu priya latest video viral for instagram

అయితే ఈ సినిమా యొక్క ట్రైలర్ లాక్ డౌన్ లోనే విడుదల చేయడంతో ఈ మూవీ కూడా బాగా ట్రెండ్ అయింది. పోరా పోవే షో ద్వారా పాపులారిటీ దక్కించుకున్న విష్ణు ప్రియ ఇప్పుడు బొమ్మ అదిరింది లో కూడా చేస్తుంది. అలాగే అప్పుడప్పుడు జబర్దస్త్ ,శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపిస్తూ ప్రేక్షకులను కనివిందు చేస్తున్నారు ఈ బ్యూటీ . ఏదైతే ఏంటి యాంకర్స్ లో కూడా అందాలు చూపించే దమ్ము, ధైర్యం బయటకు వచ్చిందని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు సుధీర్ పాడిన ఒక పాటకి డాన్స్ వేసి నెట్టింట వైరల్ గా మారింది. నడుపు కనిపించేలా టీ షర్ట్ ను పైకి కట్టి, చిరిగిపోయిన ప్యాంటు వేసుకుని తన అందాలను చూపిస్తూ ప్రేక్షకుల ను మంత్రముగ్ధులను చేస్తుంది విష్ణు ప్రియ. దీంతో కుర్రాళ్ళు ఈ వీడియోను పదేపదే చూసి లైక్స్ కామెంట్లు పెడుతున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది