Vishnu Priya : ఎద ఎత్తుల‌ని ఎర‌గా వేస్తూ కుర్ర‌కారు మ‌త‌లు పోగొడుతున్న విష్ణు ప్రియ‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vishnu Priya : ఎద ఎత్తుల‌ని ఎర‌గా వేస్తూ కుర్ర‌కారు మ‌త‌లు పోగొడుతున్న విష్ణు ప్రియ‌

Vishnu Priya : విష్ణు ప్రియ భీమినేని.. ఈ పేరు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ముఖ్యంగా త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది.ఎప్పటిక‌ప్పుడు స‌రికొత్త అందాల‌తో మెస్మ‌రైజ్ చేస్తుంది. అందానికి అందం.. టాలెంట్‌కు టాలెంట్‌ ఉన్న ఈ అమ్మాయి.. మోడలింగ్ రంగంలోని బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఇక్కడ పెద్దగా అదృష్టం కలిసి రాకపోవడంతో పెద్దగా అవకాశాలను అందుకోలేకపోతోంది. కానీ, అప్పుడప్పుడూ టీవీలోనో, సినిమాల్లోనో తళుక్కున మెరుస్తోంది. బుల్లి తెర పై ప్రసారం అయిన […]

 Authored By sandeep | The Telugu News | Updated on :5 September 2022,12:00 pm

Vishnu Priya : విష్ణు ప్రియ భీమినేని.. ఈ పేరు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ముఖ్యంగా త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది.ఎప్పటిక‌ప్పుడు స‌రికొత్త అందాల‌తో మెస్మ‌రైజ్ చేస్తుంది. అందానికి అందం.. టాలెంట్‌కు టాలెంట్‌ ఉన్న ఈ అమ్మాయి.. మోడలింగ్ రంగంలోని బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఇక్కడ పెద్దగా అదృష్టం కలిసి రాకపోవడంతో పెద్దగా అవకాశాలను అందుకోలేకపోతోంది. కానీ, అప్పుడప్పుడూ టీవీలోనో, సినిమాల్లోనో తళుక్కున మెరుస్తోంది. బుల్లి తెర పై ప్రసారం అయిన పోవేపోరా షో తో విష్ణుప్రియ తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయ్యింది.

ఇక యాంక‌ర్‌గా చేస్తూనే మ‌రోవైపు సినిమాల‌లోను స‌త్తా చాటుతుంది. విష్ణుప్రియ భీమనేని టీనేజ్‌లో ఉన్నప్పుడే ‘చెక్‌మేట్’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించాల్సి వచ్చింది. కానీ, ఈ మూవీ అప్పుడు రిలీజ్ కాలేదు. అయితే, గత ఏడాది ఇది ఓటీటీలో నేరుగా రిలీజ్ అయింది. అందులో ఈ బ్యూటీ క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లతోనూ రెచ్చిపోయింది. ఇక సుధీర్ హీరోగా న‌టించిన వాంటెడ్ పండుగాడ్ అనే చిత్రంతో రీసెంట్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులోను అందాలు ఆర‌బోసి నానా ర‌చ్చ చేసింది. విష్ణు ప్రియ క్యూట్ లుక్స్‌కి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోయారు.

vishnu priya latest video viral on twitter

vishnu priya latest video viral on twitter

Vishnu Priya : విష్ణు అందాల ర‌చ్చ‌..

అయితే విష్ణు కి అన్ని ఉన్నా కూడా ఎందుకో క‌లిసి రావ‌డం లేదు. విష్ణు ప్రియ తాజాగా త‌న క్యూట్ అందాలు ఆబోస్తూ కుర్ర‌కారు మైమ‌ర‌చిపోయేలా చేసింది. అమ్మ‌డి అందాలను చూసి అభిమానులు మైమరచిపోతున్నారు. ఓ వైపు సినిమాల‌లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటూనే మ‌రోవైపు అడపా దడపా`జబర్దస్త్`లో, అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ లో డాన్స్ చేస్తుంది. ఈ మ‌ధ్య యాంక‌రింగ్‌ని పూర్తిగా ప‌క్క‌న పెట్టి సినిమాల‌లోనే అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటుంది. అప్పట్లో వరుస పెట్టి షోలు, సినిమాలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ ఫుల్ బిజీగా గడిపినా.. కొంత కాలంగా బుల్లితెరపై పెద్దగా సందడి చేయకున్నా.. విష్ణుప్రియ భీమనేని మాత్రం సోషల్ మీడియాలో ఎంతో సందడి చేస్తోంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది