Vishnu Priya : విష్ణు ప్రియ ఇంత‌లా రెచ్చిపోతే కుర్రాళ్ల గుండెలు ఆగ‌మాగం ఖావ‌డం ఖాయం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vishnu Priya : విష్ణు ప్రియ ఇంత‌లా రెచ్చిపోతే కుర్రాళ్ల గుండెలు ఆగ‌మాగం ఖావ‌డం ఖాయం..!

 Authored By sandeep | The Telugu News | Updated on :20 May 2022,12:30 pm

Vishnu Priya : అందాల ముద్దుగుమ్మ విష్ణు ప్రియ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో అందాలను దార బోస్తుంది విష్ణు ప్రియ. ఒంపుసొంపుల వయ్యారాలు.. నడుము అందాలతో హీటెక్కించే విష్ణు ప్రియ.. ఇంకాస్త డోస్ పెంచింది. తన ఫాలోవర్స్‌కి నయానానందం కలిగిస్తూ ఫోకస్ మొత్తం తన నాభిపైనే ఉంచేట్టుగా కైపెకిస్తుంది. కెమెరాకు దగ్గరగా తన నాభి అందాలను ఫుల్ ఫోకస్ చేస్తూ వీడియో వదిలింది విష్ణు ప్రియ. ఫాస్ట్ బీట్‌కి తెగ ఊపేస్తూ ర‌చ్చ చేసింది.

విష్ణు ప్రియ అందాల ర‌చ్చ‌కి సోష‌ల్ మీడియా షేక్ అవుతుంది. క్యూట్ ముద్దుగుమ్మ లుక్స్ చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు.టెలివిజన్ ప్రజెంటర్, యాంకర్, యాక్టర్ విష్ణు ప్రియ భీమినేని ఇటీవల తన డ్యాన్స్ తో అదరగొడుతోంది. బుల్లి తెర గ్లామర్ బ్యూటీగా కొనసాగుతున్న వారిలో యాంకర్ విష్ణు ప్రియ ఒకరు. అయితే విష్ణు ప్రియ ఇటీవల తన గ్లామర్ డోస్ ను పెంచుతోంది. అటు ఫొటోషూట్ లతో, ఇటు గ్లామర్ సాంగ్ లకు డ్యాన్స్ చేస్తూ ఇరగదీస్తోంది. అభిమానులకు, చూపరులకు ఊపిరి ఆడకుంటా చేస్తోంది. ఇప్పుడున్న యంగ్ యాంకర్లలో డ్యాన్స్ లో మాత్రం అనసూయ భరద్వాజ్, రేష్మి ముందుంటారు.

vishnu priya mass entertainment Video

vishnu priya mass entertainment Video

Vishnu Priya : విష్ణు ప్రియ నాన్‌స్టాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్..

వారి తర్వాత డ్యాన్స్ తో పిచ్చెక్కించాలంటే విష్ణు ప్రియనే.‘పోవే.. పోరా’ గేమ్ షోలో సుడిగాలి సుధీర్ తో కలిసి విష్ణు ప్రియ యాకంరింగ్ చేసింది. ఈ ప్రోగ్రాం తో తెలుగు ఆడియన్స్ కు చాలా దగ్గరైంది. అప్పటి నుంచి తనకు పలు సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి. మలయాళంలో ఒక సినిమా చేసిన ప్రియ, తెలుగులోనూ రీసెంట్ గా ‘చెక్ మేట్’ మూవీలో మెరిసింది. తన అందాలతో మైమరిపిచింది. అదేవిధంగా పలు యాడ్స్ లలో నటిచింది. అలాగే సోషల్ మీడియాలోనూ తన హాట్ ఫొటోలను ఫోస్ట్ చేస్తూ నెటిజన్లను తన వైపు తిప్పుకుంటోంది. ఈ అమ్మ‌డు ఏ పోస్ట్ చేసిన కూడా దానికి సూప‌ర్ రెస్పాన్స్ వ‌స్తుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది