Vishnu Priya : మనలో అది చూశాడే.. ఓంకార్‌పై విష్ణు ప్రియ కొంటె కామెంట్స్

Advertisement
Advertisement

Vishnu Priya  : ఓంకార్ అంటే బుల్లితెరపై అందరికీ ఓ రకమైన గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు కొంత మంది ట్రై చేస్తున్న ఎమోషన్స్, టీఆర్పీ జిమ్మిక్కులు ఓంకార్ ఎప్పుడో ట్రై చేసేశాడు. అలా ఓంకార్ ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోలు బుల్లితెరపై క్లిక్ అయ్యాయి. చిన్నపిల్లలతో సైతం కన్నీరు పెట్టించి టీఆర్పీలు కొట్టేశాడు. కంటెస్టెంట్లు స్టేజ్ మీద గుండెలు బాధుకునేవారు. అలాంటి ఎమోషన్స్‌ను పిండేస్తూ టీఆర్పీల్లో దూసుకుపోయే వాడు. అలాంటి ఓంకార్ ఈ మధ్య కాస్త వెనుకపడ్డాడు.

Advertisement

Vishnu Priya Satires On Ohmkar In Mayaadweepam Show

అందుకే సిక్స్త్ సెన్స్, డ్యాన్స్ ప్లస్, కామెడీ స్టార్స్ వంటి షోలతో మళ్లీ ఓంకార్ దుమ్ములేపేందుకు రెడీ అయ్యాడు. ఒకప్పుడు ఓంకార్ చేసిన ఆట, మాయాద్వీపం షోలు చిన్న పిల్లలో ఫుల్ క్రేజ్‌ను కొట్టేశాయి. అలా మాయాద్వీపం షో మాత్రం పిల్లలకు ఆల్ టైం ఫేవరేట్‌గా మారింది. చిన్నపిల్లల కోసం స్పెషల్‌గా డిజైన్ చేసిన ఆ షోను మళ్లీ ఇప్పుడు ప్రారంభించాడు. కానీ ఈ సారి పిల్లలతో కాకుండా పెద్దవారిని పట్టుకొచ్చాడు. ఇందులో భాగంగా వచ్చే వారం ఈ షోలో బిగ్ బాస్ కంటెస్టెంట్లు రాబోతోన్నారు.

Advertisement

Vishnu Priya  మాయాద్వీపం షోలో శ్రీముఖి, విష్ణుప్రియ

Vishnu Priya Satires On Ohmkar In Mayaadweepam Show

శ్రీముఖి, సోహెల్, మెహబూబ్‌లతో పాటుగా విష్ణుప్రియ కూడా వచ్చింది. ఈ షో చిన్న పిల్లవాళ్ల కోసం కదా? మమ్మల్ని ఎందుకు పిలిచారు? అని శ్రీముఖి అడిగింది. మనలో ఉన్న చిన్న పిల్లలను చూశాడేమోనే అంటూ విష్ణుప్రియ కౌంటర్ వేసింది. దీంతో ఓంకార్ నవ్వేశాడు. సోహెల్, మెహబూబ్‌లతో కలిసి శ్రీముఖి, విష్ణుప్రియలు తెగ రచ్చ చేశారు. ఇక సోహెల్, శ్రీముఖి చేసిన హాట్ డ్యాన్స్ పర్పామెన్స్‌కు అందరూ ఫిదా అయ్యారు. విష్ణుప్రియ అయితే కళ్లప్పగించి మరీ చూసేసింది.

Advertisement

Recent Posts

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

18 mins ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

1 hour ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

2 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

3 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

12 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

13 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

14 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

15 hours ago

This website uses cookies.