Categories: EntertainmentNews

Vishnu Priya : అబ్బాయిలు విప్పుకుని తిరిగితే అలా.. అమ్మాయిల్లో అది కనిపిస్తే ఇలా.. విష్ణుప్రియ పరోక్షంగా సెటైర్

Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. ఈ మధ్య బుల్లితెరపై కనిపించడమే మానేసింది. సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఉంటోంది. అవకాశాలు లేకనో, రాకనో కానీ విష్ణుప్రియ మాత్రం తెరపైకి రావడం లేదు. చివరకు ఇన్ స్టా రీల్స్, పోస్టుల్లోనే ఆమెను చూడాల్సి వస్తుంది. మధ్యలో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా చేసింది. ఇక కొన్ని రోజుల్లోనే ఆమె సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతోంది. వాంటెడ్ పండుగాడ్ అనే చిత్రంలో విష్ణుప్రియ నటించింది. ఈ సినిమా ఆగస్టులోనే రాబోతోంది. అంతకు ముందు ఆహా కోసమే ఓ వెబ్ సిరీస్ చేసింది. అది అంతగా వర్కవుట్ కాలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా అయినా ఆమెకు పేరు తెస్తుందో లేదో చూడాలి.

ఇందులో అసలే చాలా మంది కనిపిస్తున్నారు. సుధీర్, దీపిక పిల్లి, విష్ణుప్రియ, అనసూయ వంటి వారు కనిపిస్తున్నారు. ఇక ఇప్పుడు విష్ణుప్రియ మాత్రం నెట్టింట్లోనే యాక్టివ్‌గా ఉంటూ.. తన సినిమాకు ప్రమోషన్స్ చేసుకుంటోంది. ఇక ఈ మధ్య కాలంలో రణ్‌వీర్ సింగ్ నగ్నంగా ఉన్న పిక్ ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రణ్ వీర్ ఫోటో మీద నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయింది. కొంత మంది ఆ ఫోటోను తిట్టి పోస్తుంటే.. రణ్ వీర్ సింగ్‌ను నానా రకాలుగా ట్రోలింగ్ చేస్తుంటే.. ఇంకొందరు మాత్రం ఆహా ఓహో అంటూ.. గట్స్ అంటూ పొగిడేశారు. ఇక కొందరు అయితే ఇలానే ఆడవాళ్లు చేస్తే ఊరుకుంటారా? వాళ్లు చేస్తే ధైర్యం.. మేం చేస్తే నీచమా? అంటూ ఆడవాళ్లు ఫైర్ అవుతూ వచ్చారు.

Vishnu Priya Satires on Ranveer Singh Naked Pic And Heroines Exposing

తాజాగా విష్ణుప్రియ కూడా ఓ పోస్ట్ వేసింది. అందులోనూ తన ఉద్దేశ్యం అలానే ఉంటుందని చెప్పకనే చెప్పింది. మగవాళ్లు బట్టలేమీ వేసుకోకుండా ఫోటో షూట్ చేస్తే.. గట్స్ అని మెచ్చుకుంటారా? అదే ఆడవాళ్లు వారి క్లీవేజ్, నడుము చూపించినా కూడా తప్పని అంటారా? అంటూ ప్రశ్నిస్తూ నిలదీసిన వీడియోను షేర్ చేసింది విష్ణుప్రియ. అంటే మొత్తానికి విష్ణుప్రియ కూడా ఎక్స్ పోజింగ్ చేస్తుంది కాబట్టి తాను కూడా అలానే ప్రశ్నిస్తున్నట్టు కనిపిస్తోంది.

Anchor Vishnupriya Satires on Ranveer Singh Naked Pic And Heroines Exposing

Recent Posts

Tribanadhari Barbarik Movie : చిరంజీవి గారి పుట్టిన రోజు సందర్భంగా త్రిబాణధారి బార్బరిక్ మూవీ విడుద‌ల‌

Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…

19 minutes ago

Ys Jagan : చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నాం : వైఎస్‌ జగన్

Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్…

58 minutes ago

Mass Jathara : మాస్ మహారాజా రవితేజ ‘మాస్ జాతర’ మూవీ నుంచి రెండవ గీతం ‘ఓలే ఓలే’ విడుదల

Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…

2 hours ago

Flipkart Freedom Sale : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. భారీ డిస్కౌంట్‌తో రూ.9499కే పవరుఫుల్ ఫోన్!

Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్‌ బంపర్‌ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…

3 hours ago

Sudigali Sudheer : సుధీర్‌ని ఎద‌గ‌నీయ‌కుండా చేస్తున్న సీనియ‌ర్ హీరో.. ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న ఫ్యాన్స్

Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…

4 hours ago

Rajinikanth : శ్రీదేవిని ప్రాణంగా ప్రేమించిన ర‌జ‌నీకాంత్‌.. ప్ర‌పోజ్ చేద్దామ‌నుకున్న స‌మ‌యంలో..!

Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…

5 hours ago

Harish Rao : అసెంబ్లీలో 655 పేజీల రిపోర్టు పెట్టండి.. చీల్చి చెండాడుతాం : హ‌రీశ్‌రావు

Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…

6 hours ago

Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం..!

Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…

7 hours ago