
#image_title
Viswak Sen Laila : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఏం చేసినా సరే అది నెక్స్ట్ రేంజ్ లో ఉంటుంది. ముఖ్యంగా అతని సినిమాల కమిట్మెంట్ వాటి కోసం అతను పడే తపన ఆడియన్స్ కు అతన్ని దగ్గర చేసింది. రీసెంట్ గా విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో మరోసారి ఆడియన్స్ ని తన నటనతో మెప్పించిన విశ్వక్ సేన్ ఈసారి కొత్త అటెంప్ట్ తో తన ఫ్యాన్స్ కి షాక్ ఇవ్వనున్నాడు.
హీరోగా ఎప్పుడు రెగ్యులర్ రొటీన్ సినిమాలకు అలవాటు కాకుండా కొత్త కథలతో అదరగొట్టేస్తున్నాడు విశ్వక్ సేన్. ఈ క్రమంలో అతనికి మంచి కథలు దొరుకుతున్నాయి. లేటెస్ట్ గా విశ్వక్ సేన్ హీరోగా లైలా అనే సినిమా వస్తుంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో నటించడం విశేషం. ఈరోజే రిలీజైన ఈ సినిమా పోస్టర్ లో విశ్వక్ సేన్ లేడీ గెటప్ అదిరిపోయింది. ముఖ్యంగా ఆయన్ను అభిమానించే మాస్ ఆడియన్స్ విశ్వక్ సేన్ లేడీ గెటప్ చూసి షాక్ అవుతున్నారు.
విశ్వక్ సేన్ ఏం చేసినా సరే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఐతే ఈ లేడీ గెటప్ లో కూడా విశ్వక్ సేన్ మార్క్ చూపిస్తాడని చెప్పొచ్చు. ముఖ్యంగా మాస్ ఇమేజ్ ఉన్న విశ్వక్ ఇలా అమ్మాయిగా నటించడం మాత్రం సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు. కచ్చితంగా విశ్వక్ సేన్ కి ఈ సినిమా కెరీర్ లో ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పొచ్చు. విశ్వక్ సేన్ లైలా లో అమ్మాయిగా నటిస్తున్నాడు. వదిలిన పోస్టర్ లో అతని లుక్ చూస్తే అమ్మాయిలు కూడా కుళ్లుకునేలా ఉందని చెప్పొచ్చు.
#image_title
ఈ వెరైటీ రోల్ తో మరోసారి తన క్రేజ్ ని చాటి చెప్పాలని చూస్తున్నాడు విశ్వక్ సేన్. మరి ఈ లైలా ఆడియన్స్ ని ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి. విశ్వక్ సేన్ ఈ సినిమాతో పాటుగా మెకానిక్ రాకీ సినిమా కూడా చేస్తున్నాడు.
Today Horoscope 13th February 2026 : వైదిక జ్యోతిషశాస్త్రం ప్రకారం, 2026 ఫిబ్రవరి 13వ తేదీ శుక్రవారం నాడు…
India vs Namibia : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గ్రూప్-A లో…
ధన్య బాలకృష్ణ, Dhania Balakrishna ,, Ester Noronha ఎస్తర్ నోరోన్హా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ చిత్రం…
Funky Movie Review : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ Producer Naga Vamsi…
TVK Vijay : తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 'దళపతి' విజయ్ పోటీపైనే చర్చ జరుగుతోంది. తన కొత్త…
BB JODI Season 2 Manas : బిగ్ బాస్ జోడీ సీజన్ 2 లేటెస్ట్ ప్రోమో బుల్లితెర ప్రేక్షకులను…
BB JODI Season 2 : బీబీ జోడీ సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది,…
Viral : విలువలనేవి అటకెక్కిన వైనం ఇది. మనిషి తన విచక్షణను కోల్పోయి, వావి వరసలను విస్మరించి ప్రవర్తిస్తే సమాజం…
This website uses cookies.