Deepthi Sunaina Shanmukh : ష‌ణ్ముఖ్‌తో బ్రేక‌ప్ త‌ర్వాత దీప్తి సునైనా ఎక్కువ‌గా ఎవ‌రితో టైం స్పెంట్ చేస్తుందో తెలుసా?

Authored By Sam C | The Telugu News | Published on: January 14, 2022, 9:30 pm

Deepthi Sunaina Shanmukh : దీప్తి సునైనా.. షణ్ముఖ్ జస్వంత్.. ఈ పేర్లకు పెద్దగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ‌ర్స్‌గా ఎంతో మంది ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన ఈజంట ఐదేళ్ల‌పాటు రిలేష‌న్‌లో ఉన్నారు. ఎన్నో సిరీస్‌లు, డ్యాన్స్ వీడియోలు, ప్రైవేట్ ఆల్బమ్స్ వంటివి చేశారు. ఆ సమయంలోనే వీళ్లిద్దరూ ప్రేమలో కూడా పడిపోయారు. అలా చాలా ఏళ్లుగా లవ్ ట్రాక్ నడుపుతూ వచ్చారు. అయితే, ఇటీవలే దీప్తి సునైనా.. షణ్ముఖ్ జస్వంత్‌కు బ్రేకప్ చెప్పేసింది. బిగ్ బాస్ వ‌ల‌న వారిద్ద‌రి బంధానికి బ్రేక్ ప‌డింద‌నే ప్ర‌చారం అయితే జోరుగా న‌డుస్తుంది.

దీప్తి, ష‌ణ్ముఖ్ తిరిగి క‌లిస్తే బాగుండు అని అంద‌రు భావిస్తున్న వేళ ఇటీవ‌ల ష‌ణ్ముఖ్ తండ్రి ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ‘వాళ్లిద్దరూ కలిసే ఉంటారు. దీప్తి బ్రేకప్ చెప్పింది కానీ, షణ్ముఖ్ చెప్పలేదు కదా. వాళ్ల పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ మాట్లాడకూడదు’ అని శుభవార్త చెప్పారు. దీంతో అభిమానుల‌లో కొంత ఆశ క‌లిగింది. అయితే బ్రేక‌ప్ త‌ర్వాత ఎవ‌రి ప‌నుల‌తో వారు బిజీగా ఉండ‌గా, ష‌ణ్ముఖ్ త‌న పెట్‌తో ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతున్నాడు. మ‌రి దీప్తి సున‌య‌కు పార్ట్న‌ర్ ఎవ‌ర‌నే దానిపై అంద‌రిలో అనుమానాలు ఉన్నాయి.దీప్తి సున‌య‌న త‌న తండ్రితో ఇటీవ‌ల తెగ వీడియోలు చేస్తుంది.

who is the partner of Deepthi Sunaina

who is the partner of Deepthi Sunaina

Deepthi Sunaina Shanmukh : దీప్తి పార్ట్న‌ర్ ఎవ‌రు ?

రీసెంట్‌గా త‌న తండ్రితో చేసిన వీడియో పోస్ట్ చేయ‌గా, తాజ‌గా త‌న తండ్రి బ‌ర్త్ డే సంద‌ర్భంగా మ‌రో వీడియో షేర్ చేసింది. చూస్తుంటే ఈ మ‌ధ్య దీప్తి ఎక్కువ స‌మ‌యాన్ని త‌న తండ్రికి కేటాయిస్తుంద‌ని అంటున్నారు. అయితే దీప్తి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని షన్ను కూడా సింపుల్‌గా బ్రేకప్ ఇష్యూకి పుల్ స్టాప్ పెట్టేశాడు. అయితే దీప్తి అంటే షన్నుకి ఇంకా ప్రేమ పోలేదనిపిస్తోంది. ఇటీవ‌ల దీప్తి సునయన బర్త్ డే సందర్భంగా అర్దరాత్రే హ్యాపీ బర్త్ డే D అని పాత ఫోటోను షేర్ చేశాడు షన్ను. కానీ దీప్తి సునయన మాత్రం షన్ను విషెస్‌ని అస్సలు లెక్కలోకి తీసుకోలేదు.

Sam C

No bio available for this author.

  1. "November Box Office : నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ వద్ద రక్తపాతం.. క్రేజీ సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఫిక్స్..!"

  2. "Prabhas Imanvi : ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఇన్ని రకాల వంటకాలా..!"

  3. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  4. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  5. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  6. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  7. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp