Shruti Haasan : అతడిది అంత పెద్దగా ఉంటుందా?.. అందుకే శృతి హాసన్ హజారికాను లవ్ చేసిందా?

Authored By Breaking News 2 | The Telugu News | Updated on: February 28, 2023, 6:28 pm

Shruti Haasan : సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్నారు కానీ.. శృతి హాసన్ డిఫరెంట్. అందరు హీరోయిన్లు వేరు తను వేరు. నిజానికి తను స్టార్ డాటరే కానీ.. ఆ స్టార్ డమ్ తనకు ఇండస్ట్రీలో ఎక్కడా ఉపయోగపడలేదు. చివరకు తన అందం, అభినయంతోనే ఇండస్ట్రీలో రాణించింది. ఫస్ట్ తనను అందరూ ఐరెన్ లెగ్ అన్నారు. ఆ తర్వాత గోల్డెన్ లెగ్ అన్నారు. టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది శృతి హాసన్.

why shruthi haasan loves hazarika santanu

why shruthi haasan loves hazarika santanu

స్టార్ డాటర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. ఆ తర్వాత తన టాలెంట్ తో ఇంత ఎత్తు ఎదిగింది శృతి హాసన్. గబ్బర్ సింగ్ సినిమా తనకు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఇక తను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అయితే.. కొన్నేళ్ల పాటు మధ్యలో ఇండస్ట్రీకి దూరం అయింది శృతి. ఆ తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ను మళ్లీ స్టార్ట్ చేసింది. శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలో తను ఈ హీరోతో ప్రేమలో ఉంది.. ఈ హీరోతో ప్రేమలో ఉంది అంటూ వార్తలు వచ్చాయి కానీ.. తను ఏ టాలీవుడ్, కోలీవుడ్ హీరోను ప్రేమించలేదు. అసలు ఇండస్ట్రీకి సంబంధం లేని ఒక డూడుల్ ఆర్టిస్ట్ ను ప్రేమించింది. అతడే సంతను హజారికా.

why shruthi haasan loves hazarika santanu

why shruthi haasan loves hazarika santanu

Shruti Haasan : పీకల్లోతు ప్రేమలో శృతి

ఈ విషయాన్ని ఓపెన్ గానే అందరికీ షేర్ చేసింది. సోషల్ మీడియాలో ఇద్దరి పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి. అయితే.. అసలు హజారికాను నువ్వు ఎందుకు ప్రేమించావు. అతడిలో ఏం చూశావు అని నెటిజన్లు అడగగా.. నాలాగే హజారికా కూడా ఫుడ్ లవర్. ఇద్దరం కలిసి ఫుడ్ ను బాగా ఎంజాయ్ చేస్తాం. మేమిద్దరం కేవలం తినడం కోసమే బతుకుతున్నాం. అలా తింటాం.. అంటూ అతడిది పెద్ద పొట్ట. బాగా తింటాడు.. అన్నట్టుగా చెప్పుకొచ్చింది శృతి. తిండిలో మనోడు కూడా కుంభకర్ణుడు అట. మనోడిది అంత పెద్ద పొట్ట కాబట్టే శృతి హాసన్ ప్రేమించినట్టుంది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp