Hibiscus Tea
Hibiscus Tea : అధిక బరువు అనేది శరీరంలో పేరుకు పోయిన కొవ్వు వల్లే అనే విషయం తెల్సిందే. శరీరంలోని కొవ్వు కరిగించడం వల్ల అధిక బరువు తగ్గడంతో పాటు పొట్ట కూడా నార్మల్ గా అవుతుంది. అందుకే బరువు తగ్గడం కోసం చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు కష్టపడి ఆసనాలు, వ్యాయామాలు చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఆహారం విషయంలో కాస్త ఆంక్షలు పాటిస్తూ ఉంటారు. ఎంతగా ప్రయత్నిస్తూ ఉన్నా కూడా కొందరు లావు తగ్గడం జరగదు. అలాంటి వారి కోసం మందార టీ అద్బుత ఔషదం అంటూ నిపుణులు చెబుతున్నారు.
Advantages of Hibiscus Tea
బరువు తగ్గాలనుకునే వారు మందార పువ్వు తో తయారు చేసిన టీ ని తాగడం వల్ల శరీరంలో ఉన్న వృదా కొవ్వు అంతా కరిగిస్తుంది. మందారంలో ఉన్న పాలీఫినాల్స్, ఆంథోసయనిన్స్, ఫినోలిక్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి మానవ శరీరంలోని కొవ్వుపై అధికంగా ప్రభావం చూపిస్తాయని నిపుణులు అంటున్నారు. రెగ్యులర్ గా మాందారం టీ తాగడం వల్ల శరీరంలో పేరుకు పోయి ఉన్న కొవ్వును తొలగించడంతో పాటు కొత్తగా కొవ్వు పేరుకు పోకుండా చూసుకుంటుంది. పెద్ద పేగులో ఉండే కొవ్వు పదార్థాలను క్లీన్ చేయడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఆ పనిని మందార పువ్వు టీ చేస్తుంది.
మందార పూలను బాగా ఎండబెట్టి తొడిమె తొలగించి భద్రపర్చుకోవాలి. 500 ఎంఎల్ నీటిని తీసుకుని వేడి చేసి అందులో 50 గ్రాముల ఎండు మందార పువ్వులను వేయాలి. కనీసం పది నిమిషాల పాటు మరిగిన తర్వాత వడగట్టుకోవాలి. ఆ నీటిని చల్లార్చి తాగేయాలి.
Hibiscus Tea
రుచి కోసం చెక్కర కాకుండా రెండు టీ స్పూన్ ల తేనెను వేసుకోవాలి. తేనె అందుబాటు లో లేకుంటే బెల్లం అయినా పర్వాలేదు. 500 ఎంఎల్ మందార పూల టీ ని రోజులో మూడు లేదా నాలుగు సార్లు తాగితే ఆరోగ్యానికి అన్ని విధాలుగా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అధిక బరువుతో బాధపడుతుంటే మరెందుకు ఆలస్యం వెంటనే మీరు ఈ చిట్కాను ఫాలో అవ్వండి.
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
This website uses cookies.