Eyesight Remedy : మీ కంటి చూపు ఎంతలా పెరుగుతుంది అంటే.. ఏడు రోజులలో మీ కళ్ళజోడును విసిరిపడేస్తారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Eyesight Remedy : మీ కంటి చూపు ఎంతలా పెరుగుతుంది అంటే.. ఏడు రోజులలో మీ కళ్ళజోడును విసిరిపడేస్తారు..!

Eyesight Remedy : కంటి చూపును కేవల ఏడు రోజుల్లో ఇంప్రూవ్ చేసుకునే అద్భుతమైన డ్రింక్ చెప్పబోతున్నాను. ఈ డ్రింక్ తాగి చూడండి అద్భుతంగా మీ కంటి చూపు మెరుగుపడుతుంది. అంత అద్భుతంగా ఇందులో వాడే ఇంగ్రిడియంట్స్ మీ కంటి చూపును తిరిగి వెనక్కి తెస్తాయి. ఒకవేళ మీకు ఎటువంటి కంటి సంబంధిత సమస్యలు లేకపోయినా సరే ఈ డ్రింక్ ఇప్పటినుంచి మీరు అలవాటు చేసుకుంటే ముందు ముందు మీకు కంటి సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. […]

 Authored By jyothi | The Telugu News | Updated on :22 December 2023,8:00 am

ప్రధానాంశాలు:

  •  Eyesight Remedy : మీ కంటి చూపు ఎంతలా పెరుగుతుంది అంటే..

  •  ఏడు రోజులలో మీ కళ్ళజోడును విసిరిపడేస్తారు..!

Eyesight Remedy : కంటి చూపును కేవల ఏడు రోజుల్లో ఇంప్రూవ్ చేసుకునే అద్భుతమైన డ్రింక్ చెప్పబోతున్నాను. ఈ డ్రింక్ తాగి చూడండి అద్భుతంగా మీ కంటి చూపు మెరుగుపడుతుంది. అంత అద్భుతంగా ఇందులో వాడే ఇంగ్రిడియంట్స్ మీ కంటి చూపును తిరిగి వెనక్కి తెస్తాయి. ఒకవేళ మీకు ఎటువంటి కంటి సంబంధిత సమస్యలు లేకపోయినా సరే ఈ డ్రింక్ ఇప్పటినుంచి మీరు అలవాటు చేసుకుంటే ముందు ముందు మీకు కంటి సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ఈరోజుల్లో చాలా ఎక్కువగా మనం కళ్ళకి పని చెబుతున్నాం. లాప్టాప్ అని లేదా టీవీకి మన కళ్ళను అతికిస్తూ ఉన్నాం.. కంటి చూపులు కాపాడుకోవడం ఈరోజుల్లో చాలా ఇంపార్టెంట్. ఈ డ్రింక్ తయారు చేసుకోవడానికి మనం ఏమంత ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. మన ఇంట్లో దొరికే ఈజీ ఇంగ్రిడియంట్స్ తోనే ప్రతిరోజు చక్కగా ఒక గ్లాస్ తయారు చేసుకుని తాగితే మంచి ఆరోగ్యంతో పాటు స్పష్ట మైన కంటి చూపు పొందుతారు. కాబట్టి ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో వాటికి ఏమి కావాలో అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన ఆహారం చాలా ఇంపార్టెంట్. దీనికి ఉత్తమ ఔషధంగా పచ్చి ఆకుకూరలు పళ్ళు, కూరగాయల రసాలను తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగవుతుంది. క్యారెట్లు, బీట్రూట్ లలో ఆంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని కాపాడతాయి.. తెల్ల రక్త కణాల కొరత కారణంగా కార్నియా సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా పోరాటం కష్టంగా ఉంటుంది.

ఇలా రకరకాల కంటి సమస్యలు మనల్ని వేధిస్తూ ఉంటాయి. కాబట్టి ఇంట్లోనే ఈజీగా ఈ డ్రింక్ తయారు చేసుకొని మన కంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మరి ఆ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా.. ముందుగా ఒక ఐదు బాదంలను రాత్రంతా నానబెట్టుకోండి. ఉదయాన్నే పొట్టు తీసి ఒక చిన్న రోల్లో వేసుకోండి. ఇందులోనే ఒక నాలుగు మిరియాలు అలాగే ఒక స్పూన్ పట్టిక బెల్లం వేసి మెత్తగా పొడి చేయండి. ఫ్రెండ్స్ మనం తీసుకున్న బాదాం గాని మిరియాలు గాని కంటి చూపును మెరుగుపరచడంలో చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. బాదం లో అయితే ఫైబర్, పిండి పదార్థాలు, కొవ్వు ,పదార్థాలు తగు మోతాదులో ఉంటాయి. ఇందులో మాంసకృతులు కూడా ఎక్కువే.. ఇక మిరియాల లో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. మరియు సోడియం ఎక్కువ ఉంటాయి. విటమిన్ సి, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ,ఐరన్, కాపర్ మరియు మాకు నెస్ లతో మిర్యాలు కుడుకుని ఉంటాయి. అయితే మిరియాలు అతిగా తీసుకున్న అనేక ఇబ్బందులు వస్తాయి. ప్రతిరోజు పరిమితంగా మిర్యాలను ఆహారంలో చేర్చుకోండి. బాగా తలనొప్పిగా ఉంటే కొంచెం మిరియాలు బెల్లం కలిపి తీసుకుంటే చక్కగా తలనొప్పి తగ్గుతుంది.

అయితే ప్రతిరోజు గనుక ఇప్పుడు మనం తయారు చేసుకునే డ్రింక్ తాగి చూస్తే ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా దంచిన బాదం మిశ్రమాన్ని పాలలో వేసి బాగా మరిగించి మరిగించాలి. ఇలా మరిగిన ఈ పాలను ప్రతిరోజు రాత్రిపూట గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. మీ కంటి చూపు చాలా చక్కగా మెరుగుపట్టడమే కాకుండా మరి ఇతర కంటి సమస్యలు రాకుండా కూడా ఈ డ్రింక్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే కంటి చూపు మెరుగవడానికి ఈ ఆహార పదార్థాలు కూడా మీ డైట్ లో చేర్చుకోండి. ఉసిరికాయ రసంలో విటమిన్ సి ఉంటుంది. కాబట్టి ఇది కంటికి చాలా మేలు చేస్తుంది. దీనినీ మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి సంబంధిత సమస్యలు తగ్గుతాయి. కంటి ఆరోగ్యం కోరే వారంతా చేపలు తినాలి. ముఖ్యంగా చేపల్లో విరివిగా లభించే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లం కంటి జబ్బులను దూరం చేయడమే కాకుండా రెటీనా పనితీరును మెరుగుపరుస్తుంది. రాత్రివేళ మెరుగైన చూపు కోసం తప్పక బ్లూ బెర్రీస్ తినండి. వీటిలో పుష్కలంగా లభించే యాంతో సైన్స్ విటమిన్ సి కంటిచూపులు మెరుగుపరచడమే కాకుండా కళ్ళు అలసటను పోగొట్టి చక్కగా రిలీఫ్ ని ఇస్తాయి. అలాగే పాలకూర వీటిలో ఉండే బీటా కెరోటిన్ విటమిన్స్ కళ్ళపై అధినేత లోహిత కిరణాల ప్రభావాన్ని నిరోధిస్తాయి.

దీనివల్ల చురుకైన కంటి చూపు లభిస్తుంది. అందుకే రోజు ఎంతో కొంత పాలకూరను సలాడ్స్, పప్పు రూపంలో తినడం మంచిది. ఇక గుడ్డు విటమిన్ ఏ ఇతర తేలక పోషకాలు ఇందులో ఉంటాయి. కాబట్టి ఇది మ్యాక్యులర్ డి జెనరేషన్ బట్టి కంటి రెటీనా వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అలాగే మొక్కజొన్న ఇందులో జనరేషన్ వంటి రెటీనా వ్యాధులను నిరోధిస్తాయి. ఎనిమిది గ్రాములు తింటే చిన్న వయసులో శుక్లాల సమస్య రాదు. చూసారు కదా ఫ్రెండ్స్ మన కోల్పోయిన కంటి చూపును ఎలా తిరిగి తెచ్చుకోవచ్చో. అది కూడా కేవలం ఫుడ్ తీసుకోవడం ద్వారా మరి తప్పకుండా ఈ డ్రింక్ ట్రై చేయండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ ఉంటుంది…

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది