EYE : స్త్రీ మరియు పురుషులకు ఏ కన్ను అదిరితే శుభం జరుగుతుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

EYE : స్త్రీ మరియు పురుషులకు ఏ కన్ను అదిరితే శుభం జరుగుతుంది…!

 Authored By ramu | The Telugu News | Updated on :20 June 2024,8:00 am

EYE  పురుషులకి ఏ భాగంలో అనగా శరీర భాగాలలో అదిరితే శుభం కలుగుతుంది. అదేవిధంగా ఆడవారికి ఎడమవైపు ఉన్నటువంటి శరీర భాగాలలో ఎక్కడ అదిరితే ఏ ఏ లాభాలు కలుగుతాయో మనం తెలుసుకుందాం. అలాగే పురుషులకు ఎడమవైపు అలాగే స్త్రీలకు కుడి వైపు అదిరితే నష్టాలు జరుగుతాయని శాస్త్రం చెబుతుంది. ఇది సప్త కల్పంలో శ్రీ మహావిష్ణువు ఎవరికి బోధించారు అండి అంటే మనువుకి బోధించాడు. శరీరంలో ఉన్నటువంటి ఏ ఏ అంగాలు అదిరితే మనకి సుఖాలు వస్తాయి,శుభాలు కలుగుతాయి, ఏవి అదిరితే నష్టాలు కలుగుతాయి అనేటటువంటివి మనకి చెప్పారు. ముఖ్యంగా మనకి లలాటం అంటే నుదిటి భాగం కనక అదిరితే శుభాలు కలుగుతాయి. అంతేకాక ఐశ్వర్యం కూడా మనకు లభిస్తుంది అని అన్నారు .అలాగే కను బొమ్మలు గనక అదిరితే అంటే మగవారికి కుడి భాగం, స్త్రీలకు ఎడమ భాగం అది అదిరితే అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పారు. అలాగే శిరస్సు మరి ఈ యొక్క తలభాగం గనక అదిరితే అది మనకు అంత మంచిది కాదు అని శాస్త్రం చెబుతుంది.

అలాగే పొట్ట భాగం కూడా అదురుతుంది. అది గనక అదిరితే మనకి ముష్టన్న భోజన సిద్ధి లభిస్తుంది.తిండికి కొదవ ఉండదు రానున్న కాలంలో అని మనకు అర్థం అవుతుంది. కుడి చేయి అదిరితే చక్కగా మనం ఇతరులకు డబ్బిచ్చేటటువంటి వాళ్ళం అవుతాము. ఇతరులకు దానం చేసేటటువంటి పై చేయి మనకు లభిస్తుంది అని చెబుతారు. అలాగే మనకు కుడి కాలు అదిరితే తిరుగుడు అన్నమాట అనగా మార్కెటింగ్ థీమ్స్ లో ఉన్నటువంటి ఏజెంట్ లు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి అందరికీ కూడా కలిసి వస్తుంది. కొంతమంది అంటూ ఉంటారు మీ కళ్ళల్లో చక్ర ఉంది రా అని. అంటే ఏమిటి అంటే ఆ కాళ్ళ తో మనం తిరుగుతూ ఉన్నప్పుడు అంటే ఎంత తిరిగితే అంత డబ్బు అనేది మనకు కలిసి వస్తుంది అని చెబుతారన్నమాట. అదే విధంగా జుట్టు. జుట్టు అదిరితే త్వరలో మనకు ఆశుభాలు కలగబోతున్నాయి అని అర్థం. అలాగే కుడి కాలు ఉన్నటువంటి మజిల్స్ గాని, కుడి కాలు యొక్క భాగం అంతా కూడా అదిరినట్లయితే మనకు చక్కగా అదృష్టం అనేది కలిసి వస్తుంది.

EYE స్త్రీ మరియు పురుషులకు ఏ కన్ను అదిరితే శుభం జరుగుతుంది

EYE : స్త్రీ మరియు పురుషులకు ఏ కన్ను అదిరితే శుభం జరుగుతుంది…!

ఆకస్మిక ధన లాభం కలిసి వస్తుంది. మరి బంధువులు దగ్గర నుండి మీరు కోరుకున్నటువంటి, ఆశించినటువంటి ప్రేమ మరియు ఆప్యాయత అనేది దొరుకుతుంది అని పెద్దవాళ్ళ మనకు చెబుతూ ఉంటారు. అదే విధంగా ఉన్నత స్థానాభివృద్ధి ధనం ఇంప్రూమెంట్ అనేటటువంటిది మనకు చిటికెన వేలు అదరడం ద్వారా వస్తుంది. అలాగే చూపుడు వేలు అదరడం వలన ఇతరుల యొక్క దోషాలను చూపించడం జరుగుతుంది. ఆ చూపించడం ద్వారా వారికి మనం మంచి చెప్పినప్పుడు వాటిని తెలుసుకొని వాళ్ళు ఫాలో అయ్యి వాళ్లు అంతా కూడా మనల్ని అభిమానించడం అనేది జరుగుతుంది. దాని వలన మనకి ధన లాభం. లాభ, అభివృద్ధి అనేది ఉంది అని పెద్దలు మనకు చెబుతూ ఉంటారు..

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది