Black Tea : ఒక కప్పు బ్లాక్ టీతో ఒక్క డయాబెటిస్ ఏ కాదు.. ఇంకా ఎన్నో రోగాలు మటాష్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Black Tea : ఒక కప్పు బ్లాక్ టీతో ఒక్క డయాబెటిస్ ఏ కాదు.. ఇంకా ఎన్నో రోగాలు మటాష్..!

 Authored By jyothi | The Telugu News | Updated on :26 December 2023,7:00 am

ప్రధానాంశాలు:

  •  Black Tea : ఒక కప్పు బ్లాక్ టీతో ఒక్క డయాబెటిస్ ఏ కాదు.. ఇంకా ఎన్నో రోగాలు మటాష్..!

Black Tea : శరీరానికి నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చే వాటిలో కాఫీ, టీలు ముఖ్యమైనవి.. అయితే నిత్యం మనం తాగే కాఫీ టీ లు కాకుండా బ్లాక్ టీ ఎక్కువగా తాగితే దాంతో మనకు అనేక ప్రయోజనాలు ఉంటాయి.. ఈ టీ తాగడం వల్ల ఎన్నో రోగాలు తగ్గుతాయని కూడా సైంటిస్టులు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో బ్లాక్ టీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.. పాలు చక్కెర లాంటివి కలపకుండా కేవలం పొడి వేసి మరిగించాలి. అలా మరగగా వచ్చిన టీనే బ్లాక్ టీ అంటారు. ఈ బ్లాక్ టీ తో మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయి అంటే.. నిత్యం ఒక కప్పు బ్లాక్ టీ తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అంతేకాకుండా స్ట్రోక్స్ ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రాక్టీస్ సహాయపడుతుందని పలు అధ్యయనాల ద్వారా తెలిసింది.

మోడరన్ లైఫ్ స్టైల్ వల్ల ప్రతి ఒక్కరు ఒత్తిడితోనే జీవిస్తున్నారు. నియంత్రణలో ఉండి రక్తపోటు సమస్య రాకుండా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. దీని ద్వారా షుగర్ సమస్యలు రాకుండా చేస్తుంది. క్యాన్సర్ ను నిరోధించి కాన్సర్ కణాల అభివృద్ధిని తగ్గించడంలో పస్టిక్ సహాయపడుతుంది. బ్లాక్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ నయం కానప్పుడుకి క్యాన్సర్ కణాలతో పోరాటానికి సహాయపడుతుంది. మన శరీరంలోని వైరస్ బ్యాక్టీరియాలను బయటకు పంపడంలో బ్లాక్ టీ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

వయసు పెరిగిన కొద్దీ ఎముకల సాంద్రత తగ్గుతుంది. రోజు బ్లాక్ టీ తాగడం వల్ల ఎముకలు బలంగా మారే వీలుంటుంది. సీజనల్ వ్యాధులు అలర్జీలను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న బ్లాక్ టీ ని మామూలుగా మాదిరిగానే తయారుచేసుకోవచ్చు.. మార్కెట్లో బ్లాక్ టీ బ్యాగ్స్ అందుబాటులో ఉంటాయి. ఆ బ్లాక్ టీ ని ఈ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు.. నీటిని బాగా మరిగించి అందులో బ్లాక్ టీ బ్యాగ్స్ వేసుకుంటే సరి. కొన్ని నిమిషాల తర్వాత దీనికి అల్లం లేదా నిమ్మకాయ రసాన్ని కలిపి తాగితే ఎంతో మేలు జరుగుతుంది..

Advertisement
WhatsApp Group Join Now

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది