Health Benefits : నిత్యము పెరుగులో దీనిని కలిపి తీసుకుంటే అద్భుతమైన లాభాలు… తెలిస్తే ఇక వదలరు..
Health Benefits : నిత్యము తీసుకునే ఆహారంలో ఒక భాగం పెరుగు. ఇది లేకుండా ఆహారానికి ముగింపు ఉండదు. కొందరికి పెరుగు తినకపోతే ఆరోజు ఆహారం తీసుకున్నట్లే అనిపించదు అని అంటారు. అటువంటి పెరుగు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. పెరుగు ప్రో బయోటిక్ కు మంచి మూలం. ఇది శరీరంలో ఉండే ప్రేగులలో మంచి బ్యాక్టీరియాని అధికమిస్తుంది. ఆరోగ్యంగా ఉండేలా కూడా సహాయపడుతుంది. ఈ పెరుగులో ప్రోటీన్, మ్యాగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం లాంటి పోషకాలు ఉంటాయి. అయితే ఈ పెరుగు రోటితో కలిపి తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అని తెలియజేస్తున్నారు వైద్యనిపుణులు. దీనిలో ఎన్నో రకాల పోషకాలు కలిగి ఉన్నాయి. రోటి, పెరుగు కలిపి తీసుకోవడం వలన ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం.
Health Benefits : రోటి పెరుగు కలిపి తీసుకోవడం వల్ల కలిగే లాభాలు
రోగనిరోధక శక్తి : పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి, రోటి శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచడానికి బాగా సహాయపడుతుంది. నిత్యము పెరుగు, రోటీని కలిపి తీసుకోవడం వలన దగ్గు, జలుబు వంటి వైరల్ తో వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఎముకలు దృఢంగా మారుతాయి : ఈ పెరుగులో కాలుష్యం ప్రోటీన్ అధికంగా ఉండడం వలన ఎముకలు బలంగా మారుతాయి. అదేవిధంగా నిత్యము రోటీని, పెరుగు కలిపి తీసుకోవడం వలన ఎముక పగుళ్లు, కీళ్ల నొప్పుల వ్యాధులు కూడా తగ్గుతాయి.
మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది : ఈ పెరుగులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అదేవిధంగా పెరుగుని, రోటి తో పాటు తీసుకోవడం వలన ఆందోళనను, ఒత్తిడిని తగ్గించడంలో బాగా దోహదపడుతుంది. ఇది తీసుకోవడం వలన సంతోషంగా, ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. జీర్ణశక్తి బలపడుతుంది : పెరుగు, రోటితో కలిపి తీసుకోవడం వలన చాలా ఈజీగా డైజేషన్ అవుతుంది. జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. పొట్టకి సంబంధించిన సమస్యలు కూడా తగ్గిపోతాయి. పెరుగు ఉత్తమ ప్రోబయోటిక్ కి మంచి మూలం. అదేవిధంగా రోటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ ఆహారం తీసుకోవడం వలన ప్రేగులలో మంచి బ్యాక్టీరియా మెరుగుపడుతుంది. అలాగే అజీర్ణం, గ్యాస్, మంట, ఉబ్బరం, మలబద్ధకం లాంటి ఇబ్బందులు కూడా తగ్గిపోతాయి.