Health Benefits : ఈ చింతపండు రసం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలిస్తే.. వెంటనే తాగడం మొదలు పెడతారు…!!
Health Benefits : చింతపండు అంటే పప్పుచారు, చేపల పులుసు అలాగే నిల్వ పచ్చళ్లలో ఇలా ఎన్నో రకాలుగా వంటలలో వాడుతూ ఉంటారు. ఈ చింతపండు పేరు వినగానే చాలామంది ఈ నోట్లో నీళ్లు వస్తూ ఉంటాయి. వాటితో పులుసు కూరలు చేసుకుని తింటే వాటి రుచి చాలా బాగా ఉంటుంది.. ఈ చింతపండులో అద్భుతమైన ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఒక కప్పు చింతపండులో విటమిన్ బి ఫైవ్, క్యాల్షియం, విటమిన్ b6 ఫాస్ఫరస్, విటమిన్ కి, విటమిన్ సి ,కాపర్, నియాసిన్, మెగ్నీషియం, సెలీనియం, పొటాషియం, పొలిట్, ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి. చింతపండును దక్షిణ ఆగ్నేషియాలో వంటకాలు మెక్సికను వంటకాలు మధ్య ప్రాచీ వంటకాలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే ఈ చింతపండు కేవలం వంటలకే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా దీనిలో పుష్కలంగా ఉన్నాయి.
ఇది ఆంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇంప్లమెంటరీ లక్షణాలు ఉన్న గొప్ప మూలం. చింతపండు జ్యూస్ వలన కలిగే ఆరోగ్య ఉపయోగాలు ఏంటో మనం తెలుసుకుందాం.. *ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది..
చింతపండు మెగ్నీషియం యొక్క అద్భుతమైన మూలం. అలాగే దీనిలో విటమిన్ డి, కాల్షియం కూడా ఉంటాయి. ఇవి ప్రధానమైన పోషకాలు అన్నీ కలిసి ఎముకలను దృఢంగా ఉంచటానికి అలాగే బోల్ ఎముకల వ్యాధి వంటి వ్యాధుల్ని తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. *శరీరంపై శితలీకరణ ప్రభావం: వేసవిలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి చింతపండు ఉపయోగపడుతుంది. చింతపండు మన శరీరంపై దాని శితలీ కరణ ప్రభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పానీయాలలో ఒక ప్రసిద్ధ పదార్ధంగా వాడుతున్నారు..
*మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం: చింతపండు రసం మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలగడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది పాల బేధి ముందుగా ఉపయోగపడుతుంది. ఇది మన శరీరం నుండి మలిణాలను కూడా తొలగించడం ఎంతగానో సహాయపడుతుంది. మలబద్ధకాన్ని తగ్గించడంతోపాటు గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.. *బరువు తగ్గించడానికి ఉపయోగపడుతుంది: చింతపండు గుజ్జులో ఫైబర్ నీరు హైడ్రాక్స్, సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి.. *గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది: చింతపండు రసంలో ఉండే పాళీ పెనాల్స్, ప్లేవనాయుడులు తక్కువ సాంద్రత కలిగిన చెడు కొలెస్ట్రాలను తగ్గించడంలో అధిక సాంద్రత కలిగిన లిపో పోట్రిన్ మంచి కొలెస్ట్రాలను పెంచడంలో ఉపయోగపడతాయని ఆధ్యాయులు వెల్లడించాయి.