Diabetes : డయాబెటిస్ నుంచి విముక్తి కల్గించే అద్భుతమైన చిట్కా.. అదేంటో తెలుసా?
Diabetes : భారతీయ సంప్రదాయ వంటకాల్లో ఆవాలు కచ్చితంగా ఉండాల్సిందే. అవి తాలింపులో వేయనిదే కూర వండరు మన భారతీయులు. అయితే అలాంటి ఆవాలను దోరగా వేయించి పొడి చేసి ఆవ పిండితో ఆవకాయలు పెట్టుకోవడం, అలాగే దీన్ని వేసుకొని కొన్ని వంటలను ప్రత్యేకంగా రుచిగా వండుకోవడం మనకు అలవాటు. అలాగే ఆవ పిండితో పులిహోర కూడా చేస్తుంటారు చాలా మంది. అయితే వీటి వల్ల అద్భుతమైన లాబాలు కల్గుతాయి కాబట్టే మన పెద్దలు వీటిని ప్రతిరోజూ వంటకాల్లో ఉపయోగించారు. దాన్నే మనం కూడా ఫాలో అవుతూ వస్తున్నాం. ఆవ పిండిని, ఆవాలను వంటల్లో వాడటం వల్ల ముఖ్యంగా 3 అతిపెద్ద ప్రయోజనాలు ఉన్నాయని రష్యా ఆరోగ్య శాస్త్ర నిపుణులు కనుగొన్నారు. అయితే వాటితో పాటు మరో రెండు కూడా ఉన్నాయని జర్మనీ శాస్త్రవేత్తలు వివరించారు. ఈ ఐదు లాభాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
- 2017 సంవత్సరంలో జలన్స్కీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్.. రష్యా నిపుణులు 1.100 గ్రాముల ఆవ పిండిలో 16 మిల్లీ గ్రాముల ఐసోర్ హెమెనీటిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుందని తెలిపారు. ఇది రక్తనాళాల గోడలను నునువుగా చేసి సంకో వ్యాకోచాలు బాగా జరిగేట్లు చేస్తుందట. దీని వల్ల ప్రసరణ బాగా జరుగుతుంది. ఆవకాయలో నూనెలో ఎక్కువగా వేస్తాం. దాని ద్వారా వచ్చే చెడు కొలెస్ట్రాల్ ని ఇది త్వరగా రక్తంలో కలిసి పోయేలా చేస్తుంది.
- అలాగే వీటిలో మేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది.
- ఆవాలలో యూరీసీక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన కణాల్లో ఉండే గ్రాంట్ 4 అనే జిన్ ను యాక్టివేట్ చేస్తుంది. ఇది ప్రతికణం చుట్టూ ఉండే తలుపులను ఓపెన్ చేస్తుంది. దీని ద్వారా రక్తంలో ఉన్న చక్కెర్లు కణంలోకి ప్రవేశిస్తాయి. దీని వల్ల డయాబెటిక్ కంట్రోల్ లో ఉంటుంది.
- అలాగే ఆవాల్లో ఉండే మైరీసీన్ అనే కెమికల్ తేమ తగలగానే కణాలను డీ సెస్సిటైజ్ చేస్తుంది. దీని వల్ల ఈ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల నొప్పుల నుంచి విముక్తి కల్గుతుంది.
- సీనీగ్రీన్ ఇది యాంటీ ఫంగల్, యాంటీ వైరస్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ స్వభాలను కల్గి ఉంటుంది. దీని వల్ల ొప్పి ఉన్న కణాలకు ఇన్ఫ్ల మేటరీ బాగా జరుగుతుంది. అందువల్ల ఆవ పిండి తీసుకోవడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి.