Weight Loss Tips : చాలామంది బరువు తగ్గడానికి ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. ఎన్నో రకాల ఎక్సైజ్లు ను కూడా చేస్తుంటారు. కానీ ఎటువంటి ఫలితం ఉండదు. అయితే ఎటువంటి ఎక్సైజ్ లేకుండా పైసా ఖర్చు లేకుండా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు అది ఎలాగంటే.. ఓ పరిశోధన ప్రకారం ముద్దు పెట్టుకోవడం వల్ల శరీరంలో 26 క్యాలరీలు కరిగిపోతాయట. అంటే 15 నిమిషాలు 400 క్యాలరీలు.. 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే కరిగే క్యాలరీలు కంటే ఒక్క 15 నిమిషాల ముద్దుతో 400 క్యాలరీలు తగ్గుతాయట. ముద్దు అంటే ప్రేమకు గుర్తుగా మనసుకు ఎంతో ఇష్టమైన వారిని ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. ముద్దు అనేది రెండు బంధాలను దగ్గర చేస్తుంది. అలాగే హృదయ ఆరోగ్యాన్ని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీవన విధానంలో ప్రేమికులు భయం, ఆందోళన, ఒత్తిడి లేకుండా ఉండాలంటే ఇలా ముద్దు పెట్టుకుంటూ ఉంటారు.
ప్రేమకు గుర్తుగా తమ ప్రియుడికి ముద్దు పెట్టినప్పుడు హృదయ స్పందన మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మొత్తానికి జీవన నాణ్యత మెరుగవుతుంది. అందుకే ఆరోగ్యానికి ముద్దు ఎంతో ముఖ్యం.. ముద్దు పెట్టుకునే సమయంలో పెద్దలు కలిసినప్పుడు శరీరం యొక్క హార్మోన్స్ ఆక్సిజన్ పెరుగుతుంది. దీంతో ఇద్దరు వ్యక్తుల సాన్నిహిత్యం కూడా పెరిగిపోతుంది.. అలాగే డో ఫైన్ మరియు సెరో టోనిన్ లెవెల్స్ పెరుగుతాయి… మీరు చాలా ప్రేమతో ముద్దు పెట్టుకున్నట్లైతే మీ హృదయ స్పందన రేటు పెరిగిపోతుంది. అలాగే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎక్సైజ్ వల్ల కలిగే ప్రయోజనాలు కూడా ముద్దు వల్ల కలుగుతాయి. గుండె రేటు పెరగడం వలన రక్త సరఫరా కూడా పెరుగుతుంది.
ఇంకా ఇలా ముద్దు పెట్టుకోవడం వలన తలనొప్పి, తిమ్మర్లు, తగ్గుతాయి.. ఈ విధంగా ప్రతిరోజు ముద్దు పెట్టుకున్నట్లైతే మగవారు ఐదు సంవత్సరాలు ఎక్కువ కాలం జీవిస్తారంట. మిగతా వారి కంటే ఎక్కువ సంపాదిస్తారంట. కావున దీనిని దయనంద జీవితంలో అలవాటుగా మార్చుకోండి. జీవితాన్ని సంతోషంగా గడపండి.. నోటిలోని బ్యాక్టీరియా మన దంతాల కుళ్ళిపోవడానికి ముఖ్యకారణమవుతుంటాయి. ఈ సమస్యను తగ్గించుకోవడం కోసం ఎన్నో రకాల క్రీములతో పళ్ళ ను క్లీన్ చేస్తాం. అయితే ఇలా ముద్దు పెట్టుకోవడం నోట్లో లాలాజలం పెరిగి దంతాలు శుభ్రం అవుతాయి… ముద్దు పెట్టుకోవడం వల్ల మన మెదడు ఎంజాయ్ ఆక్సిజన్ మరియు ప్రోటీన్ వంటి అధిక హార్మోన్లు స్రవిస్తాయి… కాబట్టి ఎప్పుడైనా ఒత్తిడికి గురి అయినప్పుడు ఇలా ఒకసారి ముద్దు పెట్టుకొని చూడండి… మంచి ఫలితం ఉంటుంది…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.