Fruits : పొట్ట కొవ్వును తొందరగా తగ్గించే ఫ్రూట్స్… వీటితో నవ యవ్వనం మీ సొంతం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Fruits : పొట్ట కొవ్వును తొందరగా తగ్గించే ఫ్రూట్స్… వీటితో నవ యవ్వనం మీ సొంతం…!

Fruits : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న జీవన శైలి సమస్యలల్లో అధిక బరువు కూడా ఒకటి అని చెప్పవచ్చు. అయితే సడన్ గా బరువు పెరగడం వెనక ఉన్న నిర్దిష్ట కారణాలలో విటమిన్ లోపం ముఖ్య కారణం అని పరిశోధన లు చెబుతున్నాయి. అయితే అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్ లో ప్రచురింపబడిన అధ్యాయనం ప్రకారం చూస్తే, మానవ శరీరంలో విటమిన్ సి లోపం అనేది బరువు పెరగడానికి దారి తీస్తుంది అని […]

 Authored By ramu | The Telugu News | Updated on :19 August 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Fruits : పొట్ట కొవ్వును తొందరగా తగ్గించే ఫ్రూట్స్... వీటితో నవ యవ్వనం మీ సొంతం...!

Fruits : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న జీవన శైలి సమస్యలల్లో అధిక బరువు కూడా ఒకటి అని చెప్పవచ్చు. అయితే సడన్ గా బరువు పెరగడం వెనక ఉన్న నిర్దిష్ట కారణాలలో విటమిన్ లోపం ముఖ్య కారణం అని పరిశోధన లు చెబుతున్నాయి. అయితే అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్ లో ప్రచురింపబడిన అధ్యాయనం ప్రకారం చూస్తే, మానవ శరీరంలో విటమిన్ సి లోపం అనేది బరువు పెరగడానికి దారి తీస్తుంది అని 2005లో తేలింది.

అయితే ఫిట్ లుక్ పొందాలి అంటే. నిత్యం విటమిన్ సి ఉన్నటువంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా ఈ పండ్లను తీసుకుంటే తొందరగా బరువు తగ్గుతారు. అంతేకాక నవ యవ్వనం మీ సొంతం అవుతుంది. ఈ పండ్ల లో ఒకటి పైనాపిల్. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది ఆహారాన్ని జీర్ణం చేసేందుకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఈ పండు అనేది రోగనిరోధక శక్తిని కూడా పెంచగలదు. అలాగే శరీరంలో మంట ను కూడా నియంత్రిస్తుంది. మరొక పండు బొప్పాయి. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ ఏ సి ఇ ఎక్కువగా ఉంటాయి. ఈ బొప్పాయి లో ఉండే విటమిన్ ఇ అనేది శరీరంలో మంటను నియంత్రిస్తుంది. అలాగే గుండెకు సంబంధించిన వ్యాధులను తగ్గించటంలో కూడా ఈ ఫ్రూట్ బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే బరువు కూడా ఈజీగా తగ్గొచ్చు.

Fruits పొట్ట కొవ్వును తొందరగా తగ్గించే ఫ్రూట్స్ వీటితో నవ యవ్వనం మీ సొంతం

Fruits : పొట్ట కొవ్వును తొందరగా తగ్గించే ఫ్రూట్స్… వీటితో నవ యవ్వనం మీ సొంతం…!

అధిక ఫైబర్ ఉండే పండు కివీ. ఈ పండు అనేది ప్రతి సీజన్లో మనకు దొరుకుతుంది. కివీ పండు లో ఉన్న ఫైబర్ బరువు ను తగ్గించేందుకు ఎంతో మేలు చేస్తుంది. ఈ కివీ పండులో ఉండే విటమిన్ సి అనేది గుండె సమస్యల ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది. ఇది రక్తపోటులో నియంత్రించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే జామ పండు. ఈ పండులో విటమిన్ సి తో పాటుగా ఖనిజాలు మరియు పొటాషియం ఇతర మూలకాలు కూడా ఉంటాయి. ఇది శరీర పోషణ లో ఎంతో మేలు చేస్తుంది. అలాగే స్ట్రాబెరీలను కూడా రోజువారి ఆహారంలో తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ స్ట్రాబెర్రీ లో పోషకాలు అనేవి సమృద్ధిగా ఉన్నాయి. ఇది రక్తంలోని షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉచ్చుతాయి…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది