Apple : ఆపిల్ లో బ్యాక్టీరియా... తింటే ఏం జరుగుతుంది...!
Apple : ఆపిల్ పండు అంటే తెలియని వారు ఎవరు కూడా ఉండరు. ఈ పండు అనేది ఎర్రగా నిగనిగలాడుతూ మన కళ్ళకు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది ఆరోగ్యాన్ని రక్షించడంలో కూడా ఎన్నో రకాలుగా పనిచేస్తుంది అని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ మరియు శరీరంలో పేర్కొన్న కొవ్వును కూడా కరిగించడంలో ఎంతో సహాయపడతాయి. అయితే ప్రతిరోజు ఒక గుడ్డు తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో,అలాగే ఈ పండును ప్రతినిత్యం ఒకటి తీసుకోవడం వలన కూడా అంతే లాభాలు కలుగుతాయి. అయితే ప్రతినిత్యం ఒక గుడ్డులాగా, ఒక యాపిల్ తీసుకున్నట్లయితే సంపూర్ణ ఆరోగ్యం పక్క అని అంటున్నారు నిపుణులు. అయితే షుగర్ తో బాధపడే వారు ఆపిల్ తీసుకోకూడదు అంటారు. అలాగే ఎన్నో రకాల దీర్ఘకాలిక సమస్యలను నియంత్రించడంలో కూడా దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది.
ప్రస్తుతం తాజాగా వెలువడిన నివేదిక ప్రకారం చూసినట్లయితే, ఒక్క ఆపిల్ లో కోట్లలో బ్యాక్టీరియా ఉంది అని నిపుణులు అంటున్నారు. అయితే ఈ ఆపిల్ లో ఉన్నటువంటి బ్యాక్టీరియా అనేది మన శరీరానికి మంచి చేస్తుందా లేక చెడును కలిగిస్తుందా అనే విషయం ప్రతి ఒక్కరికి ఆసక్తి కలిగించే విషయం. అయితే ఆస్ట్రేలియాలోని గ్రాజ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ చేసినటువంటి పరిశోధనలో 40 గ్రాములు బరువు ఉన్నటువంటి ఒక యాపిల్ లో సుమారుగా 10 కోట్ల వరకు ఈ బ్యాక్టీరియా అనేది ఉంది అని అధికారులు తెలిపారు.
Apple : ఆపిల్ లో బ్యాక్టీరియా… తింటే ఏం జరుగుతుంది…!
సాధారణంగా మనం ఆపిల్ ను తొక్క, కాడ, గింజలు ఇలా అన్నింటిని తీసి పడేసి లోపలి భాగాన్ని తింటూ ఉంటాం. ఇలా చేయడం వలన దీనిలో ఉన్న చాలా బ్యాక్టీరియాను నష్టపోయిన వారు అవుతారు అని నిపుణులు అంటున్నారు. ఇదంతా కూడా మంచి బ్యాక్టీరియానే అని, మన శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియాను నియంత్రించి ఆరోగ్యాన్ని రక్షించటంలో ఎంతో బాగా పని చేస్తుంది అని అంటున్నారు…
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.