Bad Breath : నోటి దుర్వాసన మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుందా..అయితే ఇలా ఒకసారి చేసి చూడండి..?

Authored By aruna | The Telugu News | Published on: January 31, 2025, 12:00 pm
  •  Bad Breath : నోటి దుర్వాసన మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుందా..అయితే ఇలా ఒకసారి చేసి చూడండి..?

Bad Breath :  నోటి దుర్వాసన సమస్య ఉన్నవారు, ఏ ఊరిలోకి వెళ్లి మాట్లాడాలంటే చాలా ఇబ్బంది పడిపోతుంటారు. ఆరు మాట్లాడుతున్నప్పుడు నోటి నుంచి వచ్చే దుర్వాసన ఇతరులకు ఇబ్బందికరంగా ఉంటుంది. నోటి విషయంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా భోజనం లేకపోతే… ఈ సమస్యను తీర్చేందుకు ఇంట్లోనే కొన్ని సింపుల్ చిట్కాలను పాటించవచ్చు.నోటి దుర్వాసన రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో పోషకాహార లోపం కావచ్చు, జీర్ణ సమస్యలు, లేదా బ్యాక్టీరియా వలన వచ్చే సమస్య కావచ్చు. అయితే ఇది అంత పెద్ద సమస్య ఏమీ కాదు. అయినా కానీ మనం నలుగురిలోకి వెళ్లి మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి, సింపుల్ చిట్కాల్ని పాటిస్తే… ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు..

Bad Breath : నోటి దుర్వాసన మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుందా..అయితే ఇలా ఒకసారి చేసి చూడండి..?

Bad Breath : నోటి దుర్వాసన మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుందా..అయితే ఇలా ఒకసారి చేసి చూడండి..?

Bad Breath : సిట్రిక్ పండ్లు

సిట్రిక్ పండ్లులైనా నిమ్మకాయ, ఆరెంజ్ వంటి పండ్లను నమ్మడం వల్ల లాలాజల గ్రంధులు యాక్టివ్ అయ్యి నోటి దుర్వాసనను పోగొడుతుంది. ఈ పండ్లు తినడం ఆరోగ్యానికి కూడా మంచిది.

Bad Breath : ఆపిల్ సైడర్ వెనిగర్

ఈ ఆపిల్ సైడర్ వెనిగల్లో సహాజ ఆమ్లం ఉంటుంది. ఇది నోటిలోని జెర్మ్స్, బ్యాక్టీరియాలను చంపడానికి ఉపయోగపడుతుంది. ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో రెండు టీ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ ని కలిపి, 30 సెకండ్ల పాటు నోటిని క్లీన్ చేసుకోండి. దీనివల్ల దుర్వాసన తగ్గి నోరు శుభ్రం అవుతుంది.

Bad Breath :ఆవనూనె

మనం ఉదయాన్నే బ్రష్ చేసుకునేటప్పుడు, ఆవనూనెతో కొద్దిగా ఉప్పును కలిపి కోమటం వల్ల ఫ్లాక్, క్యావిటీస్ ని నివారించవచ్చు. బావ నూనెతో యాంటీ మైక్రో బయల్గుణం ఉండటంతో బ్యాక్టీరియాలు అభివృద్ధి చెందకుండా నిలిపివేస్తుంది.

Bad Breath : తులసి ఆకులు

తులసి ఆకులు కూడా ఆయుర్వేదంలో మంచి స్థానం ఉంది. ఈ తులసి ఆకులను మలటం వల్ల నోటి దుర్వాసన పోగొట్టుతుంది. ఆకులలో క్లోరోఫిల్ ఉంటుంది. నీ నోటి దుర్వాసనను పోగొట్టే నోటిని శుభ్రం చేస్తుంది. అన్ని ఆకులని నమ్మడం లేదా తులసి టీ తయారు చేసి తాగితే ఇంకా సమస్య తగ్గుతుంది.

Bad Breath : నోటి శుభ్రత

మనం భోజనం చేసిన తరువాత సోంపును, దాల్చిన చెక్క, లవంగాలు, పార్స్లీ, పిప్పర్మెంట్లు, తులసి వంటివి నమిలి తింటే నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇవి ఏ సహజ సుగందాలను కలిగిన ఔషధాలు. ఇవి నోటిని దుర్వాసన పోగొట్టడానికి మరియు శుభ్రతను కాపాడడానికి ఉపయోగపడతాయి. ఇటువంటి చిట్కాని ఇంట్లోనే చాలా ఈజీగా చేస్తే నోటి దుర్వాసన సమస్య క్షణంలో మాయమవుతుంది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp