Beauty Tips Follow this easy tip to make your face glow...
Beauty Tips : అందరూ వారి ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలి. అని ఎన్నో క్రీములను వివిధ రకాల బ్యూటీ క్రీమ్స్ ను, అలాగే పార్లర్కి వెళ్లి వేలవేల ఖర్చులు పెడుతూ ఉంటారు. కొందరు మెడిసిన్ కూడా వినియోగిస్తూ ఉంటారు. కానీ అవి రాబోయే రోజులలో స్కిన్ కి హానిచేస్తాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ ఫేస్ మెరిసిపోవాలి అంటే ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి. ఎక్కువగా నీటిని తీసుకోవడం వలన శరీరం హైడ్రేటుగా ఉండడమే కాకుండా మీ చర్మం తేమ కోల్పోకుండా తాజాగా మెరిసిపోతూ ఉంటుంది.
అదేవిధంగా దానిమ్మ జ్యూస్ తీసుకోవడం వలన శరీరంలో ఉన్న మలినాలన్నీ బయటికి నెట్టివేయబడతాయి. దీని నిత్యము తీసుకోవడం వలన మీ చర్మం కాంతివంతంగా మారుతుంది గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉన్నాయి. దీనిలో అలాగే యాంటీ ఇనఫ్లమేటరీ గుణాలు ఫ్రీడ్ రాడికల్స్ ని చెడిపోకుండా చర్మాన్ని కాపాడతాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ గ్రీన్ టీ నిత్యము ఒక కప్పు తీసుకోవడం వలన, అవసరంలేని కొవ్వుని బయటికి పంపించేస్తుంది. అలాగే మీ చర్మం నిగనిగలాడుతూ ఆరోగ్యంగా ఉంటుంది.
Beauty Tips Follow this easy tip to make your face glow…
నైట్ పడుకునే సమయంలో ముఖం శుభ్రం చేసుకుని పడుకోవాలి. ఈ విధంగా చేయడం వలన మీ ముఖాన్ని సహజమైన కాంతి ని రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ముఖంపై పేర్కొన్న మృతు చర్మాన్ని మురికిని నివారించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి నిత్యం రాత్రి పడుకునే ముందు ముఖం శుభ్రం చేసుకుని పొడి బట్టతో తుడుచుకొని పడుకున్నట్లయితే మీ చర్మం ఎంతో సహజ కాంతితో మెరిసిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఈ చిట్కాలు అన్నిటిని పాటించినట్లయితే మీరు యవ్వనంగా అందంగా మెరిసిపోతూ ఉంటారు.
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
This website uses cookies.