Beauty Tips : మీ ఫేస్ కాంతివంతంగా మెరిసిపోవాలంటే ఈజీ టిప్ పాటించండి… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Beauty Tips : మీ ఫేస్ కాంతివంతంగా మెరిసిపోవాలంటే ఈజీ టిప్ పాటించండి…

Beauty Tips : అందరూ వారి ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలి. అని ఎన్నో క్రీములను వివిధ రకాల బ్యూటీ క్రీమ్స్ ను, అలాగే పార్లర్కి వెళ్లి వేలవేల ఖర్చులు పెడుతూ ఉంటారు. కొందరు మెడిసిన్ కూడా వినియోగిస్తూ ఉంటారు. కానీ అవి రాబోయే రోజులలో స్కిన్ కి హానిచేస్తాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ ఫేస్ మెరిసిపోవాలి అంటే ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి. ఎక్కువగా నీటిని తీసుకోవడం వలన శరీరం హైడ్రేటుగా ఉండడమే కాకుండా […]

 Authored By aruna | The Telugu News | Updated on :7 September 2022,4:00 pm

Beauty Tips : అందరూ వారి ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలి. అని ఎన్నో క్రీములను వివిధ రకాల బ్యూటీ క్రీమ్స్ ను, అలాగే పార్లర్కి వెళ్లి వేలవేల ఖర్చులు పెడుతూ ఉంటారు. కొందరు మెడిసిన్ కూడా వినియోగిస్తూ ఉంటారు. కానీ అవి రాబోయే రోజులలో స్కిన్ కి హానిచేస్తాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ ఫేస్ మెరిసిపోవాలి అంటే ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి. ఎక్కువగా నీటిని తీసుకోవడం వలన శరీరం హైడ్రేటుగా ఉండడమే కాకుండా మీ చర్మం తేమ కోల్పోకుండా తాజాగా మెరిసిపోతూ ఉంటుంది.

అదేవిధంగా దానిమ్మ జ్యూస్ తీసుకోవడం వలన శరీరంలో ఉన్న మలినాలన్నీ బయటికి నెట్టివేయబడతాయి. దీని నిత్యము తీసుకోవడం వలన మీ చర్మం కాంతివంతంగా మారుతుంది గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉన్నాయి. దీనిలో అలాగే యాంటీ ఇనఫ్లమేటరీ గుణాలు ఫ్రీడ్ రాడికల్స్ ని చెడిపోకుండా చర్మాన్ని కాపాడతాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ గ్రీన్ టీ నిత్యము ఒక కప్పు తీసుకోవడం వలన, అవసరంలేని కొవ్వుని బయటికి పంపించేస్తుంది. అలాగే మీ చర్మం నిగనిగలాడుతూ ఆరోగ్యంగా ఉంటుంది.

Beauty Tips Follow this easy tip to make your face glow

Beauty Tips Follow this easy tip to make your face glow…

నైట్ పడుకునే సమయంలో ముఖం శుభ్రం చేసుకుని పడుకోవాలి. ఈ విధంగా చేయడం వలన మీ ముఖాన్ని సహజమైన కాంతి ని రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ముఖంపై పేర్కొన్న మృతు చర్మాన్ని మురికిని నివారించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి నిత్యం రాత్రి పడుకునే ముందు ముఖం శుభ్రం చేసుకుని పొడి బట్టతో తుడుచుకొని పడుకున్నట్లయితే మీ చర్మం ఎంతో సహజ కాంతితో మెరిసిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఈ చిట్కాలు అన్నిటిని పాటించినట్లయితే మీరు యవ్వనంగా అందంగా మెరిసిపోతూ ఉంటారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది