Pineapple : పైనాపిల్ ను తీసుకోవడం వలన క్యాన్సర్ ను అరికట్టోచ్చా… దీనిపై నిపుణుల స్పందన ఏమిటి…??

Authored By Tandu Ramalingaiah | The Telugu News | Published on: October 15, 2024, 7:00 am
  •  Pineapple : పైనాపిల్ ను తీసుకోవడం వలన క్యాన్సర్ ను అరికట్టోచ్చా... దీనిపై నిపుణుల స్పందన ఏమిటి...??

Pineapple : ప్రస్తుత కాలంలో ఆరోగ్య కోసం మనం ఎన్నో రకాల పండ్లను తీసుకుంటూ ఉంటాం. అయితే వాటిలో ఒకటి పైనాపిల్ కూడా. అయితే ఈ పైనాపిల్ ను అనాస పండు అని కూడా పిలుస్తారు. అయితే ఈ పైనాపిల్ అనేది జీర్ణ క్రియ సక్రమంగా పని చేయటంలో హెల్ప్ చేస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టకుండా కూడా రక్షిస్తుంది. అలాగే ఆడవారికి పీరియడ్స్ సక్రమంగా వచ్చేలా చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది.

పండినటువంటి పైనాపిల్ పండును తినడం వలన పళ్ళ నుండి రక్తం స్కర్వే వ్యాధి నుండి కాపాడుతుంది. అలాగే పూర్తిగా పండినటువంటి పైనాపిల్ ను తీసుకుంటే కడుపులో ఉన్న పురుగులు చనిపోతాయి. అలాగే జ్వరం మరియు కామెర్లు లాంటి అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడే వారికి కూడా పైనాపిల్ జ్యూస్ చాలా మంచిది. అలాగే ఈ పైనాపిల్ పండు యొక్క రసాన్ని ముఖానికి అప్లై చేసుకొని మర్దన చేస్తే ముఖ చర్మం అందంగా మరియు ఎంతో కోమలంగా కనిపిస్తుంది. అలాగే ఈ పండులో ఉన్నటువంటి ఎంజెమ్ లు ముఖ చర్మం లో నశించినటువంటి కణాలను తొలగిస్తాయి. అంతేకాక ముఖం పై ఉన్న నల్లటి మచ్చలను కూడా పోగోడుతుంది.

Pineapple : పైనాపిల్ ను తీసుకోవడం వలన క్యాన్సర్ ను అరికట్టోచ్చా... దీనిపై నిపుణుల స్పందన ఏమిటి...??

Pineapple : పైనాపిల్ ను తీసుకోవడం వలన క్యాన్సర్ ను అరికట్టోచ్చా… దీనిపై నిపుణుల స్పందన ఏమిటి…??

పైనాపిల్ లో ఉన్నటువంటి ఎంజైమ్స్ అనేవి వాపులను మరియు నాసిక వ్యాధులను, టైఫాయిడ్ నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే పచ్చి పైనాపిల్ రసాన్ని గాయం అయిన దగ్గర రాస్తే రక్తం కారడాన్ని అరికడుతుంది. అలాగే ఈ పైనాపిల్ రసాన్ని కామెర్ల వ్యాధి ఉన్నవారు మరియు కాలేయ వ్యాధులు ఉన్నవారు ప్రతిరోజు ఈ జ్యూస్ తాగితే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. అలాగే పైనాపిల్ లో ఉన్న ఫైబర్ అనేది మలబద్ధకాన్ని నియంత్రించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అంతేకాక ఈ పైనాపిల్ లో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. దీంతో కంటి సమస్యలు అనేవి దూరం అవుతాయి. అలాగే దీనిలో బీటా కెరోటిన్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది కంటి చూపు మెరుగుపరిచేందుకు ఎంతో హెల్ప్ చేస్తుంది.

Tandu Ramalingaiah

Author Bio Info : Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
  1. "Gold Rate Today : 21 నవంబర్ 2026 బంగారం కొనాలనుకునేవారికి బంపర్ ఛాన్స్.. వెండి ధర కూడా భారీగా తగ్గింది.!"

  2. "Nara Lokesh CM : ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్?.. సీఎంగా లోకేష్.. చంద్రబాబు పాత్ర ఏంటనే చర్చ!"

  3. "Bigg Boss 10 Telugu : ఇదెక్కడి ట్విస్ట్ రా బాబూ.. త్రిగుణ్‌కు షాకిచ్చిన ముకేష్.. ఓటింగ్‌లో కొత్త లెక్కలు !"

  4. "Today Horoscope : 21 నవంబర్ 2026 శ‌నివారం ఈ రోజు మీ రాశి ఫలాలు..ఆ 4 రాశులకు ధనలాభం.. ఊహించని సర్‌ప్రైజ్!"

  5. "China USA Gold : అమెరికాకు చెక్ పెట్టేలా చైనా మాస్టర్ ప్లాన్.. భారీగా బంగారం కొనుగోళ్లు.. అసలు ప్లాన్ ఏంటి..?"

  6. "Rashmika Mandanna : రష్మిక కొత్త లుక్ అదుర్స్.. ‘ఒసేయ్ రాములమ్మ’ పాట లాంచ్‌లో నేషనల్ క్రష్ సందడి!"

  7. "Redmi Turbo 6 Max : రెడ్‌మి నుంచి మరో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్.. 185Hz డిస్‌ప్లే, భారీ బ్యాటరీ..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp