Beard : మగవారు గడ్డం పెంచుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా…!!
ప్రధానాంశాలు:
Beard : మగవారు గడ్డం పెంచుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా...!!
Beard : ప్రస్తుత కాలంలో మగవారు గడ్డం పెంచుకోవడం అనేది చాలా ట్రెండ్ గా మారింది అని చెప్పొచ్చు. అలాగే మగవారు గడ్డం పెంచుకోవడం వలన వారి ఎంతో అందంగా కూడా కనిపిస్తారు. అంతేకాక ఎంతో మంది యూత్ కూడా దీనినే ఫాలో అవుతూ ఉన్నారు. అయితే వీరికి తెలియని విషయం ఏమిటి అంటే. గడ్డం పెంచుకోవడం వలన కూడా చాలా లాభాలు ఉన్నాయి. మగవారు గడ్డం పెంచుకోవడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అని పరిశోధనలో తేలింది. వీరికి గడ్డం ఉండడం వలన ఎంతో హానికరమైన యువీ కిరణాల నుండి ముఖం కవర్ అవుతుంది.

Beard : మగవారు గడ్డం పెంచుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా…!!
దీని వలన చర్మ క్యాన్సర్ లాంటి వ్యాధుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. అలాగే గడ్డం వలన స్కిన్ ట్యాన్ అవ్వదు. మగవారికి గడ్డం అనేది గుబురుగా ఉండడం వలన ముఖం పొడిగా మారే అవకాశం కూడా ఉన్నది. అలాగే చర్మం అనేది తేమగా ఉండటం వలన ముఖంపై పగుళ్లు మరియు మొటిమలు లాంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. అయితే కేవలం ముఖం మాత్రమే కాకుండా గొంతు కూడా ఎంతో సురక్షితంగా ఉంటుంది…
గాలిలో ఉండే బ్యాక్టీరియా కూడా పురుషుల నోటిలోకి చేరారు. అంతేకాక గొంతు ఇన్ఫెక్షన్ ప్రమాదం అనేది తగ్గిపోతుంది. దీంతో శరీర ఉష్ణోగ్రత అనేది వారి అదుపులో ఉంటుంది. అలాగే జలుబు మరియు అలర్జీ, ఉబ్బరం లాంటి సమస్యలు కూడా దరిచేరకుండా ఉంటాయి. మగవారికి గడ్డం అనేది ఎక్కువగా ఉండటం వలన ముఖంపై అధికంగా ముడతలు రాకుండా ఉంటాయి. అలాగే వృద్ధాప్య ఛాయలు కూడా రాకుండా ఉంటాయి. అలాగే ముఖంపై అధికంగా దుమ్ము మరియు ధూళీ కూడా చేరకుండా ఉంటాయి