రెండు చుక్కలు నూనె బొడ్డులో వేస్తే చాలు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

రెండు చుక్కలు నూనె బొడ్డులో వేస్తే చాలు…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :13 April 2023,3:00 pm

తల్లి గర్భంలో ఉన్న పసిపాపకు బొడ్డుతాడు ద్వారానే ఆహారం అందుతుంది. ఈ ప్రక్రియ 9 నెలల వరకు నిరాకంగా సాగుతుంది. తల్లి గర్భం నుండి భూమ్మీద పడినప్పుడు మాత్రమే తల్లి బిడ్డల తీగ బంధం తెగిపోతుంది. నిజానికి ఈ బొడ్డు తాడును పనికిరాని పేగు మొక్కల చూసి చాలామంది వైద్యులు కూడా పారేస్తారు. కానీ దీని మీద అనేక పరిశోధనలు చేసిన తర్వాత అది ఎన్నో రకాలుగా జబ్బులు నయం చేయగల సంజీవని అని తేలింది. పిల్లలకు భవిష్యత్తులో ప్రమాదకరం జబ్బులు నయం చేసేందుకు అవసరమైన మూల కణాలు ఈ బొడ్డుతాడులో దాగి ఉన్నట్టు గుర్తించారు. దీంతో బొడ్డుతాడు నిల్వ చేసుకునేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ బొడ్డు తాడులో రెండు రకాల మూల కణాలు ఉంటాయి

అవి ఏంటంటే మిస్ అయింది. ద్వారా గుండె నరాలు కొవ్వు, మూలుగా ఎముకలు సంబంధిత జబ్బులను నయం చేసే మూల కణాలు ఉంటాయి. మన బొడ్డు సీక్రెట్ ఇప్పుడు ఇవన్నీ తెలుసుకుని ఏ లాభం మేము పెద్దవాళ్లమైపోయాం కదా అనుకుంటున్నారా. అయినా ఇప్పటికీ మించిపోయిందో లేదో మీకు పది రకాల రోగాలను నయం చేసే అద్భుతమైన సీక్రెట్ ఒకటి మీతో షేర్ చేయబోతున్నాను. అది కూడా మీ బొడ్డు ద్వారానే ఏంటి ఫ్రెండ్స్ ఆశ్చర్యంగా ఉందా ఇది నిజంగానే మీకు ఆశ్చర్యాన్ని కలిగించే చాలా సింపుల్ గా ఎన్నో రకాల రోగాలను నయం చేసుకునే గొప్ప అవకాశం కూడా మీ చేతుల్లోనే ఉంది. మరి అదేంటో పూర్తిగా చూద్దాం.. అదేంటంటే మీ బొడ్డులో కొబ్బరి నూనె వేస్తే చాలు. ఒక రెండు చుక్కల వరకు కొబ్బరి నూనె వేస్తే అద్భుతాలు జరుగుతాయి. అది కూడా రోజులో ఒక్కసారైనా వేయాలి.

Benefits Of Oil In BellyButton

Benefits Of Oil In BellyButton

ఇలా క్రమం తప్పకుండా ప్రతిరోజూ చేస్తే రోగాలు పారిపోతాయి. ఇలా బొడ్డులో కొబ్బరి నూనె వేయడం వల్ల ఎటువంటి రోగాల నుంచి మనం బయటపడొచ్చు. చూద్దాం.. ఇలా బొడ్డులో ఒక చుక్క కొబ్బరి నూనె వేయడం వల్ల మీరు ఎప్పటినుంచో ఇబ్బంది పడుతున్న టెన్షన్ అలాగే డిప్రెషన్ తగ్గిపోతాయి. హై బీపీ వల్ల గాని లేదా ఎక్కువగా ఆలోచించడం వల్ల వచ్చే నరాల బలహీనత తగ్గుతుంది. దాంతో టెన్షన్ తగ్గి డిప్రెషన్ నుండి కూడా కోలుకుంటారు. ఎక్కువగా ఆలోచించడం వల్ల వచ్చే చికాకు కోపం ఇవన్నీ కూడా పోతాయి. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న కళ్ళు పొడి మారిపోయి ఉన్నా.. దృష్టిలోపం ఉన్న వాళ్ళందరూ కూడా రోజుకి రెండుసార్లు కుదరకపోతే రోజుకి ఒక్కసారి అయినా సరే మీ బొడ్డులో ఒక చుక్క కొబ్బరి నూనె వేసుకోవడం అలవాటు చేసుకోండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది