Pomegranate Juice : ఈ జ్యూస్ ఒక్కటి చాలు.. మీ గుండె ఎన్నేళ్లయినా భద్రంగా ఉంటుంది…!
ప్రధానాంశాలు:
Pomegranate Juice : ఈ జ్యూస్ ఒక్కటి చాలు.. మీ గుండె ఎన్నేళ్లయినా భద్రంగా ఉంటుంది...!
Pomegranate Juice : గుండె మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం అని చెప్పొచ్చు. మనం ఆరోగ్యంగా జీవించాలంటే హృదయం చాలా ఆరోగ్యంగా ఉండాలి. ఆహారంలో పిజ్జా బర్గర్లు ఇలా ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వలన గుండె సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉన్నట్టు వైద్యులు సూచిస్తున్నారు… అవుట్ సైడ్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండెపోటు ప్రమాదం అధిక రెట్లు సంభవిస్తుందట. గుండె ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువగా పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి.మనకు జబ్బులు వచ్చేది ఓన్లీ మనం తినే ఫుడ్ వల్లే.. బయట దొరికే పానిపూరి తినడం లేనిపోని అనారోగ్యాలకు కారణమవుతున్నాయి..
అసలు ముఖ్యంగా బంగాళదుంప,రోటి లు పండ్లు కూరగాయలు వాటిల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఈ పదార్థాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుంది.గుండెలో ఉండే ధమనుల్లో కఫం పేరుకుపోయి అధిక రక్త ప్రసరణ జరుగుతుంది.కాబట్టి ఎక్కువగా ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతూ ఉండాలి. ముఖ్యంగా ప్రతిరోజు దాని దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందు మైకం, శ్వాస ఆడక పోవడం, చాతిలో నొప్పి వంటి సమస్యలు వస్తాయి.
ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం ప్రతిరోజు దానిమ్మ రసాన్ని తాగడం వల్ల మనం మన గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు రక్తం పల్చబడడానికి సహాయపడుతుంది. దీని ద్వారా గుండ ఆగిపోయే ప్రమాదం కూడా తగ్గుతుంది. ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఇతర వ్యాధుల నుంచి బయటపడేలా చేస్తుంది. దానిమ్మ జ్యూస్ బరువు తగ్గడంలో చాలా సహాయపడుతుంది. ప్రతి రోజు దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. రక్తం లేని వారికి కూడా ఈ జ్యూస్ తాగడం వలన ఆ సమస్య నుంచి బయటపడవచ్చు… ఈ దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల జీవక్రియ మెరుగు పడుతుంది.. పోట్ట సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయి.