Roti : మిగిలిన చ‌పాతీల‌ని ప‌డేస్తున్నారా.. దాని వ‌ల‌న ఉప‌యోగాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Roti : మిగిలిన చ‌పాతీల‌ని ప‌డేస్తున్నారా.. దాని వ‌ల‌న ఉప‌యోగాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు…!

Roti : రాత్రి మిగిలిపోయిన చ‌పాతీల‌ని చాలా మంది ప‌డేస్తుంటారు. కాని వాటి వ‌ల‌న చాలా ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. అవి తెలిస్తే మీరు ఆశ్చ‌ర్య‌పోవ‌డం ఖాయం.మిగిలిపోయిన చపాతీలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు.ఉదయం పూట పాత చపాతీలను తినడం వల్ల అనేక సమస్యలు దూరం అవుతాయని చాలా మంది ప్రజలు నమ్ముతారు.రాత్రిపూట మిగిలిపోయిన చపాతీలుంటే ఉదయన్నే వాటితో రుచికరమైన అల్పాహారం చేసుకోవచ్చు. కాస్త సమయం, ఓపికా ఉంటే బోలెడు రకాల కూరగాయల్ని […]

 Authored By ramu | The Telugu News | Updated on :16 May 2024,7:30 am

Roti : రాత్రి మిగిలిపోయిన చ‌పాతీల‌ని చాలా మంది ప‌డేస్తుంటారు. కాని వాటి వ‌ల‌న చాలా ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. అవి తెలిస్తే మీరు ఆశ్చ‌ర్య‌పోవ‌డం ఖాయం.మిగిలిపోయిన చపాతీలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు.ఉదయం పూట పాత చపాతీలను తినడం వల్ల అనేక సమస్యలు దూరం అవుతాయని చాలా మంది ప్రజలు నమ్ముతారు.రాత్రిపూట మిగిలిపోయిన చపాతీలుంటే ఉదయన్నే వాటితో రుచికరమైన అల్పాహారం చేసుకోవచ్చు. కాస్త సమయం, ఓపికా ఉంటే బోలెడు రకాల కూరగాయల్ని వేసుకుని చేసుకోవచ్చు. లేదనుకుంటే కేవలం ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు వేసుకున్నా రుచికరంగానే ఉప్మా సిద్ధం అవుతుంది.

Roti చాలా ప్రయోజ‌నాలు..

అయితే రాత్రిపూట చ‌పాతీల‌లో చాలా పోష‌కాలు ఉంటాయి. ఖరీదైన మందులు కూడా చేయలేని రీతిలో ఈ చపాతీలు పని చేస్తాయి.పాత చపాతీ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.రాత్రిపూట మిగిలిపోయిన చపాతిని చల్లటి పాలలో చూర్ణం చేసి ఉదయం పూట తింటే అధిక రక్తపోటు ఉన్న వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.ఉదయాన్నే చల్లని పాలు తాగడం రక్త పోటు అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే బ్లడ్ షుగర్ అదుపులో ఉండాలంటే మందులతో పాటు జీవన శైలిని కూడా మార్చుకోవాలి.అలాంటి రోగులు రాత్రి పూట పాత చపాతి తినడం వల్ల ఎంతో ప్రయోజనం రాత్రి మిగిలిన చపాతీ మన రోగనిరోధక శక్తిని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Roti మిగిలిన చ‌పాతీల‌ని ప‌డేస్తున్నారా దాని వ‌ల‌న ఉప‌యోగాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు

Roti : మిగిలిన చ‌పాతీల‌ని ప‌డేస్తున్నారా.. దాని వ‌ల‌న ఉప‌యోగాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు…!

అందుకని రాత్రి మిగిలిపోయిన రోటీని మళ్లీ నూనె పోసి వేడిచేయటం కాకుండా అలాగే తింటే మంచి ఉప‌యోగం ఉంటుంది. ఇది జీర్ణ‌క్రియ‌ని కూడా మెరుగుపరుస్తుంది. జీర్ణ సమస్యల నుండి ఉపశమనాన్ని అందించ‌డమే కాకుండా మలబద్ధకం సమస్య ఉన్నా కూడా ,ఇలా రాత్రి మిగిలిపోయిన చపాతీ తింటే మంచిది. ఉదయాన్నే దీన్ని తినడం వల్ల ఉబ్బ‌రం, ఎసిడిటి స‌మ‌స్య‌లు కూడా దూరం అవుతాయ‌ని అంటున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది