Categories: HealthNews

Jamun Fruit : నేరేడు పండ్లలో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు… ఈ సమస్యలన్నింటికీ దివ్య ఔషధం…!

Advertisement
Advertisement

Jamun Fruit : వేసవి లో మనకి దొరికే పండ్లల్లో నేరేడు పండ్లు కూడా ఒకటి. ఇవి రుచికి తీయగాను మరియు పుల్లగా కూడా ఉంటాయి. అందుకే ఈ పండ్లు చాలా మందికి చాలా ఇష్టం. నేరేడు పండ్లు అనేవి ఎన్నో పోషకాలతో నిండి ఉంటాయి. ముఖ్యంగా మధుమేహానికి ఈ నేరేడు పండ్లు అనేవి చాలా బాగా మేలు చేస్తాయి. గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు, మధుమేహ రోగులు రక్తదానం అసలు చేయకూడదు. ఇది దాతకు శరీర సమస్యలను కూడా కలిగిస్తుంది. ప్రస్తుత కాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య అనేది ప్రతి రోజుకి పెరిగిపోతుంది. ప్రస్తుతం దేశంలో షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య 10 కోట్లు ఉన్నట్లుగా అధ్యయనాలు తెలిపాయి. ఇలాంటి షుగర్ వ్యాధిగ్రస్తుల పాలిట నేరేడు పండ్లు అనేది ఒక దివ్య ఔషధంగా పని చేస్తాయి..

Advertisement

నేరేడు పండులో ఫైబర్ అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది. దీని ఫలితంగా జీర్ణ క్రియను మెరుగుపరచడానికి ఎంతో బాగా పని చేస్తుంది. అంతేకాక మలబద్ధకం నుండి కూడా ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. నేరేడు పండులో విటమిన్ సి అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది. దీని ఫలితంగా ఈ పండును ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే రోగనిరోధక శక్తి అనేది ఎంతో బాగా మెరుగుపడుతుంది. అలాగే జలుబు, ఫ్లూ లాంటి ఇతర ఇన్ఫెక్షన్ నుండి కూడా మిమ్మల్ని ఎంతగానో రక్షిస్తుంది. వివిధ చర్మ సమస్యలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది.

Advertisement

Jamun Fruit : నేరేడు పండ్లలో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు… ఈ సమస్యలన్నింటికీ దివ్య ఔషధం…!

నేరేడు పండు దంతాలు మరియు చిగుళ్ల సమస్యలను కూడా నియంత్రించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవి చిగుళ్ళను బలోపేతం చేసేందుకు మరియు నోటి దుర్వాసనను నియంత్రించడానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిను నియంత్రించడంలో కూడా నేరేడు పండ్లు అనేవి ఎంతో బాగా మేలు చేస్తాయి. దీని ఫలితంగా నేరేడు తినడం వలన గుండె సమస్యలు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. శరీరంలో హారికరమైన కార్బన్ డయాక్సైడ్ స్థాయిని కూడా నియంత్రించడం వలన శరీరంలోని ప్రతిభాగానికి కూడా ఆక్సిజన్ అనేది చేరుకోవడానికి నేరేడులోని కొన్ని పోషకాలు సహాయం చేస్తాయి. ఇది అధిక రక్తపోటు నియంత్రించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది..

Advertisement

Recent Posts

Passports : ప్రపంచంలోనే టాప్ 5 ఖ‌రీదైన‌, చ‌వ‌కైన పాస్‌పోర్ట్‌లు.. మ‌రి భారతీయ పాస్‌పోర్ట్ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…

7 hours ago

Mahakumbh Mela : జ‌న‌వ‌రి 13 నుంచి మహాకుంభమేళా.. ఈ సారి త‌ప్పిపోతామ‌న్న భ‌యం లేదు, క్రౌడ్ మేనేజ్‌మెంట్‌కు ఏఐ వినియోగం

Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…

9 hours ago

Ola Electric : న‌ష్టాల బాట‌లో ఓలా ఎల‌క్ట్రిక్‌.. 500 ఉద్యోగుల‌కు ఉద్వాస‌న !

Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…

10 hours ago

YSR Congress Party : ఏపీ డిస్కమ్‌లు, అదానీ గ్రూపుల మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదు, విద్యుత్ ఒప్పందాల‌తో రాష్ట్రానికి గణనీయంగా ప్రయోజనం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…

11 hours ago

Hair Tips : చిట్లిన జుట్టుకు ఈ హెయిర్ ప్యాక్ తో చెక్ పెట్టండి…??

Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…

12 hours ago

Bigg Boss Telugu 8 : ఎక్క‌డా త‌గ్గేదే లే అంటున్న గౌత‌మ్.. విశ్వక్ సేన్ సంద‌డి మాములుగా లేదు..!

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజ‌న్ 8 చివ‌రి ద‌శ‌కు రానే వ‌చ్చింది. మూడు వారాల‌లో…

13 hours ago

Winter : చలికాలంలో గీజర్ వాడే ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు…??

Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…

14 hours ago

Ind Vs Aus : సేమ్ సీన్ రిపీట్‌.. బ్యాట‌ర్లు చేత్తులెత్తేయ‌డంతో 150 ప‌రుగుల‌కే భార‌త్ ఆలౌట్

Ind Vs Aus : సొంత గ‌డ్డ‌పై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భార‌త జ‌ట్టుని వైట్ వాష్ చేసింది.…

15 hours ago

This website uses cookies.