Blood Sugar Levels : ఈ పువ్వులని ఎప్పుడైనా తిన్నారా… తింటే డయాబెటిస్ మటుమాయం… ఇంకా ఆ వ్యాధులకు చక్క్…?
ప్రధానాంశాలు:
Blood Sugar Levels : ఈ పువ్వులని ఎప్పుడైనా తిన్నారా... తింటే డయాబెటిస్ మటుమాయం... ఇంకా ఆ వ్యాధులకు చక్క్...?
Blood Sugar Levels : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్. రక్తంలో ఎక్కడ స్థాయిలో గణనీయంగా పెరిగితే షుగర్ వస్తుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధి. వ్యాధుని కంట్రోల్ చేయుటకు ఎన్నో మందులని ఉపయోగిస్తుంటారు. కానీ, కృతి నుంచి లభించే, ఔషధమూలికా ఒకటి ఉంది. అదే జొన్న పువ్వు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దున్న పువ్వు లోని చక్కర స్థాయిలను సమన్వయం చేస్తుంది. ఇంకా శరీరంలోని మంటలను కూడా తగ్గించగలదు. వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఈ జొన్న పువ్వుతో ఆరోగ్యం ఎంతో ప్రయోజనకరమైనదిగా మౌలికగా పరిగణిస్తారు. ఈ జొన్న పూలే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. తద్వారా రక్తంలో చక్కర స్థాయిలు సమన్వయం చేయడానికి సహాయపడుతుంది. కేవలం ఇది ఒక్కటే కాదు. జొన్న పువ్వుతో శరీరంలో మంటలు కూడా ఇట్లే తగ్గిపోతాయి. ఇన్ఫమే షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ జొన్న పువ్వుతో, ఉబ్బరం, జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఈ పువ్వు ఎంతో శ్రేష్టం. జీన వ్యవస్థను సరిగ్గా జరిగేందుకు ఉపయోగపడుతుంది. శరీరంలో మంటలను కూడా తగ్గిస్తుంది.

Blood Sugar Levels : ఈ పువ్వులని ఎప్పుడైనా తిన్నారా… తింటే డయాబెటిస్ మటుమాయం… ఇంకా ఆ వ్యాధులకు చక్క్…?
ఈ జొన్న పువ్వులను ఎన్నో రకాలుగా కూడా ఉపయోగించవచ్చు. కూరగా వండుకొని కూడా తినొచ్చు. లేదా పకోడీలా వేసుకుని కూడా తినవచ్చు. ఈ విధంగా జొన్న పువ్వు ని వినియోగిస్తే పోషక లోపం ఉంటే వాటిని సరిచేస్తుంది. మంది ఈ జొన్న పువ్వుతో చట్నీ కూడా తయారు చేస్తారు.ఈ చట్నీ ఎంతో రుచితో పోషకాహారాలతో నిండి ఉంటుంది. రాంచికి చెందిన ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యుడు, డాక్టర్. వి. కె సర్గవ, ఈ జొన్న పువ్వును గురించి మాట్లాడుతూ… ఈ పువ్వులోని అద్భుతమైన ఔషధ గుణాలు ప్రతిరోజు తక్కువ పరిమాణంలో తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పెద్దమవుతుందని తెలియజేశారు. డాక్టర్ సర్గవ చెప్పిన ప్రకారం.. జొన్న పువ్వు కడుపుని చల్లబరుస్తుంది. ముఖ్యంగా వేసవి సమయంలో ఈ జొన్న పువ్వుని తింటే మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ జొన్న పువ్వు హిట్ స్ట్రోక్ లేదా డిహైడ్రేషన్ వంటి సమస్యలను నివారించుటకు సహాయపడుతుంది. ఈ పువ్వులో క్యాల్షియం ఉండడం చేత ఎముకలను బలపరుచుటలో ఎంతో మేలు చేస్తుంది. మోకాళ్ళలో పగుళ్లు వచ్చే శబ్దం అనుభవిస్తున్న వారికి ఈ కూరగాయ అనేక ప్రయోజనాలను అందించగలదు. ఈ నిరంతర వినియోగం మోకాళ్ల వాపు, మోకాళ్ల బాధ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఏదైనా తిన్నాక కడుపుబ్బరం అనిపిస్తే ఈ జొన్న పువ్వులని తిన్నారంటే కడుపుబ్బరం త్వరగా తగ్గిపోతుంది. నీళ్లు అధికంగా తాగితే శరీరం బరువు పెరిగినట్లు అనిపిస్తుంది. ఇలాంటి వారికి జొన్న పువ్వు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా వేసవిలో ఈ పువ్వు తింటే శరీరం తేమగా ఉంచుతుంది. చట్నీ గా లేదా కూరగాయలతో కలిపి తినాలని. డాక్టర్ సర్గవా తెలియజేశారు. జొన్న పువ్వు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తూ. తప్పకుండా దీన్ని తింటే, మీరు ఆరోగ్యంగా ఉండటమే కాదు అనేక సమస్యల భారీ నుంచి కాపాడుతుంది. వేసవికాలంలో ఈ పువ్వుని ఎక్కువగా వినియోగిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది.