పరిగడుపున ఈ ఒక్క జ్యూస్ తాగితే 100 రోగాలు మాయం…
మనం ఎక్కువగా ఉపయోగించే కాయగూరల్లో సొరకాయ ఒకటి. రుచితో పాటు అనేక పోషకాలు సొరకాయలో ఉంటాయి. అయితే ఆరోగ్యానికి సొరకాయను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. సొరకాయ విటమిన్ బి విటమిన్ సి తో పాటు సోడియం, ఐరన్, పొటాషియంను కలిగి ఉంది. ఇది అధిక మొత్తంలో నీటి శాతాన్ని మరియు తక్కువ కొలెస్ట్రాలను కలిగి ఉంది. సొరకాయ ముక్కల్ని గ్రైండర్లో వేసి మెత్తగా చేసుకోవాలి. తరువాత సాల్ట్ జీరపొడి, మిర్యాల పొడి, పుదీనా ఆకులు వేసి బాగా మిక్సీ పట్టి ఈ పానీయాన్ని తయారు చేసుకోవాలి.
సొరకాయలో నీటి శాతం ఎక్కువ అందువల్ల శరీరం డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉంచుతుంది. ఇది చర్మానికి కావాల్సిన తేమను అందించి స్కిన్ ను హెల్తీ మరియు గ్లోయింగ్ గా మారుస్తుంది. డయేరియాను నివారించడానికి సొరకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో నీటి శాతం మరియు మినరల్స్ ఎక్కువ మొత్తంలో కలిగి ఉంటాయి. శరీరం కోల్పోయిన ఖనిజాలను తిరిగి భర్తీ చేస్తుంది. మలబద్దక సమస్యను తగ్గిస్తుంది. మెగ్నీషియం సొరకాయలో పుష్కలంగా ఉన్నాయి. ఇది మీ కండరాలను బలోపేతం చేస్తాయి. రక్తహీనత సమస్యతో బాధపడేవారు క్రమం తప్పకుండా సొరకాయ జ్యూస్ ని తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. యూరినరీ మరియు మలబద్దక సమస్యలకు సొరకాయ తిరుగులేని ఔషధం చెప్పవచ్చు.
ఇందులో ఉండే పీచు మలబద్దక సమస్యను తగ్గిస్తుంది. కంటి చూపు సమస్యలతో బాధపడే వారికి సొరకాయ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. కంటి చూపులు మెరుగుపరిచే విటమిన్ ఏ సొరకాయలు పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా కండరాలకు బలాన్ని ఇచ్చే క్యాల్షియం, మెగ్నీషియం సొరకాయలో పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ కండరాలను బలోపేతం చేస్తాయి.. నిత్యం ఈ సొరకాయ జ్యూస్ ను పరిగడుపున ఒక్క గ్లాస్ తీసుకుంటే ఎన్నో రోగాల నుంచి బయటపడవచ్చు..