Brain : మెదడు కంప్యూటర్ కంటే వేగంగా పనిచేస్తుంది…!

Authored By aruna | The Telugu News | Published on: October 2, 2023, 12:00 pm

Brain : ప్రతి పిల్లలు ఫోన్స్ కి ఎంత బాగా ఎడిట్ అయిపోయారంటే వాళ్లకి మైండ్ అంతా ఫోన్ గేమ్స్ లో అలాగే ఫోన్ ఆపరేట్ చేయడం ఎంత బాగా వచ్చు అంటే చదువు మీద ధ్యాస అయితే ఉండదు.. వాళ్ళు చదివింది. కాసేపు గుర్తుపెట్టుకుంటారు. దాని తర్వాత మర్చిపోతారు. సో ఈ విధంగా ఉన్న పిల్లలకి ఈ రోజు నేను చెప్పబోయే అద్భుతమైన చిట్కా అండి. దీనినీ మీరు యూస్ చేస్తే చక్కగా మీ పిల్లలకి మెమరీ పవర్ అనేది పెరుగుతుంది. దాంతో పాటు వాళ్ళు చదువుకున్నది ప్రతి ఒక్కరికి గుర్తు అనేది ఉంటుంది. ఇక మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ మీ పిల్లలకి మెదడు చాలా షార్ప్ అవుతుంది. కేవలం ఇమ్యూనిటీ పవర్ అండ్ షార్ప్నస్ కే కాకుండా ఇది ఇంకా చాలా చాలా వాటికి బాగా పనిచేస్తుంది. సో అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అది చాలా చూడాడనికి చిన్నదిగా ఉంటది. చెట్టు కాదండి ఇది. మనకి ఒక రకంగా చెప్పాలంటే తీగలాగ అల్లుకుని ఉంటది.. ఇక దీని ఆకులు చాలా చిన్న చిన్నగా రౌండ్ రౌండ్ షేప్ లో ఉంటది. మరీ రౌండ్ గా ఉండదు.

క్లియర్ గా చెప్పాలి అంటే మాత్రం మన తెలుగు అక్షరాల్లో దా అనే అక్షరం ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఇది బ్రహ్మీ ప్లాంట్ అని చెప్పేసి అమ్ముతుంటారు.. ఆకులు మనకి దీనికి చాలా బాగా వర్క్ అనేది చేస్తుంది. కేవలం ఒక మన బ్రెయిన్ ని స్టార్ట్ చేయడానికి కాదు.. ఇమ్యూనిటీ ని పెంచడానికి కాదు.. ఇది మన స్కిన్ ఎలర్జీస్ ని కూడా తగ్గిస్తుంది. గాయాన్ని కూడా తగ్గిస్తుంది. ఒకవేళ మీకు ఎక్కడైనా మన ఇంట్లో చిన్నపిల్లలు తిరుగుతున్న లేదా పెద్దవాళ్ళకి కానీ ఎక్కడైనా ఏదైనా గాయం అయితే దీన్ని ఆకుని తీసుకొని చక్కగా నూరి దాన్ని తీసుకొచ్చి ఆ లేపాన్ని మీరు దాని మీద పెడితే అది సూపర్ గా పని చేస్తుందండి.. గాయాన్ని ఇట్టే తగ్గిచేస్తుంది.. అలాగేnపిల్లలకు పొద్దున్నే లేచినప్పుడు ఆ ఆకుల్ని మీరు ఒకటి నుంచి రెండు ఆకుల్ని వాళ్ళకి ఇచ్చేసి నవ్వులు మింగేసేమని చెప్పేసి చెప్పండి. అలా చెప్పినా కూడా చాలా టేస్ట్ కూడా బానే ఉంటుందండి. కొంచెం పులుపుగా ఆ విధంగా ఉంటుంది.

Brain works faster than computer

Brain works faster than computer

పిల్లలు కూడా తినగలిగే లాగా ఉంటుంది. లేదు పిల్లల తింటలేదు అని అంటే మీరు పౌడర్ చేసి దాన్ని నీటిల్లో కలిపి ఇవ్వచ్చు.. అలా కూడా కాదు అని అనుకుంటే మీరు చక్కగా పిల్లలకి ఏదైతే ఫుడ్ ఐటమ్స్ చేస్తున్నారో దాంట్లో ఈ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని మీరు చల్లేసేసి కూడా కర్రీస్ తో పాటు కలిపి ఇచ్చేయొచ్చు అనమాట.. దీంతోపాటు ఇది మీరు కానీ కంటిన్యూస్గా తీసుకొని పిల్లలకి ఇస్తే వాళ్ళకి చదివింది బాగా వారికి గుర్తు అనేది ఉంటుంది. దాంతోపాటు ఇమ్యూనిటీ పవర్ బాగా వాళ్లకు స్ట్రాంగ్ అనేది అవుతుంది. దీంతోపాటు కంటి చూపు కూడా పెరుగుతుంది. స్కిన్ లో ఎలర్జీ తత్వం ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గిపోతుంది. ఇక దెబ్బలు కూడా నయం చేసేస్తుంది. ఈ విధంగా ఇది సూపర్ గా వర్క్ చేస్తుంది…

aruna

No bio available for this author.

  1. "Ram Gopal Varma లవ్ స్టోరీలో ఊహించని ట్విస్ట్.. 10 ఏళ్లు ఆ హీరోయిన్ ను ప్రేమించా ..!"

  2. "Bigg Boss Telugu 10 : నాగార్జున మాస్ వార్నింగ్.. ఝాన్సీ గుట్టు రట్టు!"

  3. "AP Local Elections : బిగ్ బ్రేకింగ్‌ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు.. ఎవరికి ఎన్ని సీట్లు..?"

  4. "Delhi Protests : ఢిల్లీలో పైచేయి ఎవరిది? అరెస్టులు, నిరసనలతో కేంద్రానికి కొత్త సవాల్!"

  5. "Chandrababu : బీసీ సంక్షేమంలో చంద్రబాబు మార్క్.. 34 శాతం రిజర్వేషన్ల హామీతో వైసీపీకి భారీ చెక్..?"

  6. "Ranabaali : తెలంగాణ హీరో రాయలసీమ యాసను ఎలా పట్టుకున్నాడు? విజయ్ దేవరకొండ సంచలన ప్రయోగం వెనుక సీక్రెట్ ఇదే!"

  7. "AP Cabinet Meeting : స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. విపక్షాలకు మైండ్ బ్లాక్..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp