
Brazil Nuts : ఈ నట్స్ ని రెగ్యులర్గా తిన్నారంటే... మీరు షాక్ అవుతారు.. ఈ సమస్యలన్నీ పరార్...?
Brazil Nuts : ఈ నట్స్ ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకుంటే,మెదడు పనితీరు మెరుగుపడుతుంది. కాగ్నిటివ్ ఫంక్షనింగ్ పెరుగుతుంది. అధ్యయనాల ప్రకారం సెలీనియం వలన మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది బ్రెజిల్ నడుసులో సెలీనియం కంటెంట్ అధికంగా ఉంటుంది సెలీనియం మరియు విటమిన్ ఈ వంటి ఆంటీ ఆక్సిడెంట్ లో బ్రెజిల్ నర్సులు అధికంగా ఉంటాయి దీని వలన ప్రీరాలికల్స్ తగ్గుతాయి. ఈ బ్రెజిల్ నట్స్ లో సెలీనియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సెలీనియం, విటమిన్ ఈ వంటి ఆంటీ ఆక్సిడెంట్లు, బ్రెజిల్ నట్స్లో పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల ప్రిరాడికల్ తగ్గుతాయి.
Brazil Nuts : ఈ నట్స్ ని రెగ్యులర్గా తిన్నారంటే… మీరు షాక్ అవుతారు.. ఈ సమస్యలన్నీ పరార్…?
బ్రెజిల్ నట్స్ లో ప్రోటీన్స్,ఫైబర్, సెలీనియం,కాపర్, మెగ్నీషియం, ఫాస్ఫరస్,జింక్,తయామిన్, విటమిన్ ఇ వంటి ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా, ఈ బ్రెజిల్ నట్స్ థైరాయిడ్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. థైరాయిడ్ హార్మోన్ లో ఉత్పత్తిలో సెలీనియం కీలకపాత్రను పోషిస్తుంది. బ్రెజిల్ నర్స్ తింటే,ఈ థైరాయిడ్ పనితీరు సరిగ్గా జరుగుతుంది.విటమిన్ ఈ, ఇతర పోషకాలు, బ్రెజిల్ నట్స్ లో అధికంగా ఉండడం చేత, చర్మం ఎంత ఆరోగ్యంగా ఉంటుంది.
బ్రెజిల్ నట్స్ శరీరంలో క్యాన్సర్ కణాలను నివారించుటకు ముఖ్యపాత్రను పోషిస్తుంది కొలెస్ట్రాల్ నియంత్రణకు కూడా మంచి ఔషధం ఇది శరీరంలో ప్రి రాడికల్స్ తో పోరాడగలదు.కాబట్టి, క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడానికి ఇది ఎఫెక్టివ్ గా ఉంటుంది.బ్రెజిల్ నట్స్ తింటే శరీరంలోని జీవక్రియలు పెరగటంతో పాటు,ప్రోటీన్ లు పుష్కలంగా అందుతాయి. దీనిలో పువ్వుని తగ్గించటం వంటి ఎఫెక్టివ్ గా పని చేసే లక్షణాలు. బ్రెజిల్ నట్స్ రెగ్యులర్ గా తీసుకుంటే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. కాగిటివ్ ఫంక్షన్ ఇన్ పెరుగుతుంది కొన్ని అధ్యయనాల ప్రకారం సెలీనియం వలన మానసిక ఆరోగ్యం కుదుటపడుతుంది ఒత్తిడి తగ్గుతుంది బ్రెజిల్ నట్స్లో సెలీనియం కంటెంట్ అధికంగా ఉంటుంది సెలీనియం విటమిన్ ఈ వంటి ఆక్సిడెంట్లు బ్రెజిల్ నర్సులు అధికంగా ఉంటాయి. దీని వల్ల ఫ్రీ రాడికల్స్ తగ్గుతాయి.
కృషి విజ్ఞాన కేంద్రం (KVK), గడ్డిపల్లి, సూర్యాపేట జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల రెండోవ వారంలో షెడ్యూల్డ్ కులాల (SC)…
Municipality Elections : ఎల్లంపేట్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ గారు,…
Tamannaah Bhatia : చిత్రసీమలో నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమన్నా ..తాజాగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ మరియు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రస్తుతం…
Under 19 World Cup 2026 : అండర్-19 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు Indian team అద్భుత ప్రదర్శన…
Girlfriend Murdered Her Boyfriend : ఇటీవల కొంతమంది మహిళలు రెచ్చిపోతున్నారు. చిన్న చిన్న వాటికే ప్రాణాలు తీస్తున్నారు. ముఖ్యంగా…
Bhumika : 'యువకుడు' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన భూమిక.. 'ఖుషి', 'ఒక్కడు', 'సింహాద్రి' వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో స్టార్…
Ram Charan Peddi Release Date : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటిస్తున్న భారీ పాన్-ఇండియా…
This website uses cookies.