Charcoal Soap : బొగ్గుతో తయారుచేసిన సబ్బుతో ఇన్ని ప్రయోజనాలా… తెలిస్తే వెంటనే వాడడం మొదలుపెడతారు…!
ప్రధానాంశాలు:
Charcoal Soap : బొగ్గుతో తయారుచేసిన సబ్బుతో ఇన్ని ప్రయోజనాలా... తెలిస్తే వెంటనే వాడడం మొదలుపెడతారు...!
Charcoal Soap : ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలి అని అనుకుంటూ ఉంటారు.. అందం కోసం ఎన్నో ప్రోడక్ట్లను కూడా వాడుతూ ఉంటారు.. అయితే ప్రతిరోజు ముఖాన్ని కడుక్కోవడం చాలా అవసరం.. రోజుకి రెండుసార్లు ఫేస్ ని శుభ్రం చేసుకోవాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే శరీరంపై జిడ్డు, మురికి, బ్యాక్టీరియా క్లీన్ చేయడానికి క్రమం తప్పకుండా సబ్బుతో స్నానం చేయడం కూడా చాలా ముఖ్యం.. అయితే ప్రస్తుతం ఉన్న కాలంలో కొంతమంది చారుకోల్ ఫేస్ వాష్ ను వినియోగిస్తున్నారు. చార్కోల్ ఫేస్ వాష్ ముఖంలోని ఆయిల్ అలాగే మురికిని సులువుగా నివారిస్తుంది..
చర్మ సమస్యలను తగ్గించడానికి చార్కోల్ సబ్బు కూడా చాలా బాగా సహాయపడుతుంది.చార్కోల్ సూప్ మొటిమల నివారణకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది చర్మం లోని కాలుష్య కారకాలను తొలగిస్తుంది. మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. తగ్గించుకోవడానికి ఆక్టివేటెడ్ చార్కోలు సబ్బును వాడవచ్చు.. బొగ్గు సబ్బు చర్మ సమస్యలను తగ్గించడం తోపాటు చర్మం లోని మురికిని శుభ్రపరుస్తుంది. అయితే ఎప్పుడు యాక్టివేటెడ్ చార్కోల్ సబ్బులు మాత్రమే వాడాలి. చార్కోల్ సబ్బు చర్మంపై ఉన్న జిడ్డుకి బాగా ఉపయోగపడుతుంది..ఇది మొటిమల సమస్యలను బ్లాక్ హెడ్స్ ని కలిగిస్తుంది.
అయితే బొగ్గు సబ్బుతో స్నానం చేయడం వల్ల చర్మం లోని అదనపు జిడ్డు పోయి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది..ఆక్టివేటెడ్ చార్కోల్ సోప్ ని వాడడం వలన చర్మ అకాల వృద్ధాప్యాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఈ ఆంటీ ఏజింగ్ సోప్ ముడతలను తొలగించి చర్మాన్ని అకాల వృద్ధాప్యం నుంచి కాపాడుతుంది. యాక్టివేటెడ్ చార్కోల్ సోపు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే పొడి సున్నితమైన చర్మానికి కూడా ఆక్టివేట్ చార్కోల్ సోపు ఉపయోగించవచ్చు.. అలాగే చర్మంపై ఓపెన్ రంధ్రాలు జిడ్డు గల చర్మ సమస్యలు సహజంగా వస్తూ ఉంటాయి. రంధ్రాలు నోరు తెరిచి ఉంటే అక్కడ బ్యాక్టీరియా మురికి పేరుకుపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఆక్టివేటెడ్ చార్కోల్ సబ్బు ఓపెన్ గా ఉన్న రంద్రాల సమస్యను నివారిస్తుంది. చర్మాన్ని శుభ్రంగా మారుస్తుంది…