Cholesterol : ఈ ఒక్క కూరగాయ టీతో ఒంట్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ మటుమాయం…!!
Cholesterol : ప్రపంచ వ్యాప్తంగా చాలామంది అధిక బరువుతో కొలెస్ట్రాల్ తో ఎంతో సతమతమవుతున్నారు. ఈ కొలెస్ట్రాలను తగ్గించుకోవడానికి ఎన్నో రకాల చిట్కాలు ట్రై చేస్తూ ఉంటారు. అయితే కాకరకాయ తినాలంటే చాలామందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే కాకరకాయ చాలా చేదుగా ఉంటుంది కాబట్టి. దాన్ని తినడానికి ఇష్టం పడరు. ఈ కాకరకాయ చేదుగా ఉన్న దీన్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలామందికి తెలియదు.. ఇప్పుడు కాకరకాయ టీ తీసుకోవడం వలన కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కాకరకాయ తినలేని వారు ఈ విధంగా హెర్బల్టి తీసుకోవడం అనేది ఇంకొక ఆప్షన్ అని చెప్పవచ్చు.
కాకరకాయ కషాయం లేదా టీ తాగితే రక్తనాళాలలో కొలెస్ట్రాల్ త్వరగా తగ్గుతుందని చాలామందికి తెలియదు.. కాకరకాయ రసం తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరం అంతర్గత ప్రక్షణాలను చేయబడుతుంది. దీని ద్వారా మనం అనేక వ్యాధుల నుండి రక్షించబడతాయి. మీరు ఇంకొక విధంగా చేదు ప్రయోజనాలు పొందాలనుకుంటే మీరు దానితో అద్భుతమైన హెర్బల్ టీ తయారు చేసుకుని తీసుకోవచ్చు.. ఈ పానీయం అంతగా ప్రాచుర్యం పొందలేదు అయితే దీని ప్రయోజనాలు చాలా గొప్పవి.. ఈ కాకరకాయ హెర్బల్ డ్రింక్ ఇది ఎండిన చేదు ముక్కలన్నీ నీటిలో వేసి తయారుచేస్తారు. ఇది ఔషధ టీగా సేల్ చేస్తూ ఉంటారు. కాకరకాయ టీ పొడి రసం రూపంలో అందుబాటులో దొరుకుతుంది.
దీని గుహతి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. కాకరకాయ రసం లా కాకుండా దాని ఆకులు, పండ్లు, ఇత్తనాలు ఏకకాలంలో వినియోగించి చేదు కాకరకాయ టీ ని వినియోగించుకోవచ్చు..ఈ కాకరకాయలో యాంటీ ఇన్ఫ్లో మెటీరియర్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ కాకరకాయతో హెర్బల్ టీ తయారు చేసుకుని నిత్యం రెండుసార్లు తాగినట్లయితే అధిక కొలెస్ట్రాల్ అలాగే డయాబెటిస్ ఇంకా ఎన్నో వ్యాధులను తగ్గించుకోవచ్చు… కాకరకాయ డైరెక్టుగా తినలేనివారు ఈ విధంగా హెర్బల్ టీ తయారు చేసుకుని తాగవచ్చు. లేదా కాకరకాయ జ్యూస్ ని కూడా త్రాగవచ్చు..