Cigarette : సిగరెట్ తాగిన మీ ఆరోగ్యం బేసిగ్గా ఉండాలంటే.. ఈ పండు తినాలి..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Cigarette : సిగరెట్ తాగిన మీ ఆరోగ్యం బేసిగ్గా ఉండాలంటే.. ఈ పండు తినాలి..!!

Cigarette : చాలామందికి సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది. ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కూడా చాలామంది సిగెర్ట్స్ తాగుతూనే ఉంటారు. సిగరెట్ లేదంటే బీడీ తాగటం వల్ల నికోటిన్ అనే పదార్థం శరీరంలో ఉత్పత్తి అవుతుంది. ఇవి వేగంగా మెదడుకు చేరి ఒక రకమైన రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది. అది మీ ఆరోగ్యమును దెబ్బతీస్తుంది. మీరు ఒక్కసారి పొగ తాగితే అందుకు సంబంధించిన నికోటిన్ మీ శరీరంలో దాదాపు మూడు రోజులపాటు ఉంటుంది. అయితే మీరు […]

 Authored By aruna | The Telugu News | Updated on :12 February 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Cigarette : సిగరెట్ తాగిన మీ ఆరోగ్యం బేసిగ్గా ఉండాలంటే.. ఈ పండు తినాలి..!!

Cigarette : చాలామందికి సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది. ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కూడా చాలామంది సిగెర్ట్స్ తాగుతూనే ఉంటారు. సిగరెట్ లేదంటే బీడీ తాగటం వల్ల నికోటిన్ అనే పదార్థం శరీరంలో ఉత్పత్తి అవుతుంది. ఇవి వేగంగా మెదడుకు చేరి ఒక రకమైన రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది. అది మీ ఆరోగ్యమును దెబ్బతీస్తుంది. మీరు ఒక్కసారి పొగ తాగితే అందుకు సంబంధించిన నికోటిన్ మీ శరీరంలో దాదాపు మూడు రోజులపాటు ఉంటుంది. అయితే మీరు ధూమపానం చేసిన ఆ ప్రభావం మీ ఆరోగ్యం పై పెద్దగా పడకుండా ఉండాలంటే మీరు పొగ తాగిన తర్వాత కొన్ని రకాల పండ్లు ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది. అయితే ఇవన్నీ కూడా ధూమపానం వల్ల ఊపిరితిత్తులపై పడే ప్రభావాన్ని కాస్త మాత్రమే తగ్గిస్తాయని విషయాన్ని గుర్తుంచుకోవాలి. యాపిల్స్ లో చాలా పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్లు ఆమ్లా జనులు విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను ఎదుర్కోవడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. మీరు సిగరెట్ తాగిన వెంటనే ఒక యాపిల్ తింటే చాలా మేలు చేస్తుంది.

వెల్లుల్లి కూడా ఊపిరితిత్తుల్లో నీకోటిను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది మీ రక్తంలో ఉండే కొవ్వును కూడా తగ్గించగలదు. వెల్లుల్లిలో యాంటీబయోటిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వెల్లుల్లి మీలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మీ శరీరంలో ఉండే మలినాలు మొత్తం బయటకు వెళ్లేలా చేయగల గుణాలు కలిగి ఉంటుంది. నికోటిన్ ప్రభావం శరీరంపై పడకుండా ఉండేందుకు తోడ్పడగలదు. దానిమ్మలోని ఆంటీ ఆక్సిడెంట్లు దండిగా ఉంటాయి. శరీరానికి రక్తప్రసన్న సక్రమంగా సాగేలా చేయగల గుణాలు దానిమ్మలో ఉన్నాయి. దాన్ని మనం తరచు తింటూ ఉంటే రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. ధూమపానం చేసేవారు దాని మనం తింటూ ఉంటే నికోటిన్ మొత్తం తగ్గిపోతుంది.

దానిమ్మను పండును తిన్న లేదా దాంతో జ్యూస్ చేసుకుని తాగిన చాలా ప్రయోజనాలు ఉంటాయి. క్యారెట్ లో విటమిన్ ఏ సి విటమిన్ కె విటమిన్ బి ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరానికి చాలా అవసరం. అలాగే ఇంకోటి నో వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఇందులో ఉంటాయి. అందువల్ల ధూమపానం చేసేవారు రోజు క్యారెట్ తినడం చాలా మంచిది. బ్రోకోలిలో విటమిన్ సి బి ఫైవ్ సమృద్ధిగా ఉంటాయి. దీనిని రోజు తింటూ ఉంటే నీకు కొట్టిన ప్రభావం ఆరోగ్యం పై అంతగా పడదు. క్యాలీఫ్లవర్ అలాగే క్యాలీఫ్లవర్ క్యాబేజీ వంటి కూరగాయలతో తయారు చేసిన పదార్థాలు తరచూ తింటూ ఉంటే మీ ఆరోగ్యం పై నీకోటి ప్రభావం అంతగా ఉండదు. గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ధూమపానం వల్ల ఆరోగ్యం పై ప్రభావం పడకుండా చూడగలదు. అలాగే కొలెస్ట్రాల్ తగ్గించగలదు. ఇంకోటి ఊపిరితిత్తుల్ని దెబ్బతీయకుండా చేయగల గుణాలు ఉంటాయి. అందువల్ల తరచూ గ్రీన్ టీ తాగడం చాలా మంచిది

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది