Coriander Water : కిడ్నీ ప్రాబ్లం ఉన్నవారికి పరగడుపున ఈ నీటిని తాగారంటే… దివ్య ఔషధంలా పనిచేస్తుంది…?

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: June 6, 2025, 1:00 pm
  •  Coriander Water : కిడ్నీ ప్రాబ్లం ఉన్నవారికి పరగడుపున ఈ నీటిని తాగారంటే... దివ్య ఔషధంలా పనిచేస్తుంది...?

Coriander Water : ఉదయాన్నే ప్రతిరోజు పరగడుపున ఈ నీటిని తాగారంటే మీకు కిడ్నీలు సూపర్ గా పని చేస్తాయి. కిడ్నీ ప్రాబ్లం తో బాధపడే వారికి ఇది ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు. అన్నయ్య లేవగానే ప్రతిరోజు ఖాళీ కడుపుతో శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి కొన్ని సహజమైన పదార్థాలను తీసుకుంటే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆహార పదార్థాలలో ఒకటైనది కొత్తిమీర నీరు. కొత్తిమీర ఆకులను నీటిలో మరిగించి పరగడుపున సేవిస్తే చాలా అనారోగ్య సమస్యలు తగ్గుతాయని పరిశోధనలో తెలియజేశారు నిపుణులు.

Coriander Water : కిడ్నీ ప్రాబ్లం ఉన్నవారికి పరగడుపున ఈ నీటిని తాగారంటే... దివ్య ఔషధంలా పనిచేస్తుంది...?

Coriander Water : కిడ్నీ ప్రాబ్లం ఉన్నవారికి పరగడుపున ఈ నీటిని తాగారంటే… దివ్య ఔషధంలా పనిచేస్తుంది…?

Coriander Water కొత్తిమీర నీటితో ప్రయోజనాలు

కొత్తిమీర ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ సి ఐరన్ పొటాషియం ఫైబర్ వంటి చాలా ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇవి మన శరీరానికి అవసరమైన శక్తినిస్తాయి. ప్రతిరోజు ఉదయం పరగడుపున కొత్తిమీర నీటిని తాగినట్లయితే, మన శరీరంలో క్రోమా గ్రంధులు సరిగ్గా పనిచేయడం మొదలుపెడతాయి. కొత్తిమీర నీటిని తక్కువ మంటపై నీటిలో మరిగించాలి. వీటిని గోరువెచ్చగా చేసుకొని ఉదయం పరగడుపున తాగితే శరీరంలోని చెడు వ్యర్ధాలు బయటికి పంపడం జరుగుతుంది. ఇలా వ్యర్ధాలు బయటకి విడుదల చేయడంతో కిడ్నీలు బాగా పనిచేస్తాయి. పదార్థాలు తొందరగా బయటకు వెళ్లే అవకాశాలు కూడా ఈ కొత్తిమీర నీటితో పెరుగుతాయి.

కొత్తిమీరకు సహజంగానే మూత్రాన్ని ఎక్కువ చేసే గుణం ఉంటుంది. నీరు నిలిచిపోవడం లేదా వాపులు ఉన్నవారికి కొత్తిమీర నీరు చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. కిడ్నీలపై పడే ఒత్తిడిని తగ్గించే శక్తి ఈ కొత్తిమీర ఆకులకు ఉంటుంది. మీరా నీటిని తాగితే కిడ్నీలో ఉన్న రాళ్లు కూడా కరిగిపోతాయి. కిడ్నీలలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా తగ్గుతుంది. ఈ సమస్యలను ముందుగానే రాకుండా చూసుకోవడానికి కొత్తిమీర నీటిని తరచు తాగితే చాలా మంచిదంటున్నారు నిపుణులు. ఉన్న సహజ గుణాలు మూత్ర నాళాలను శుభ్రంగా ఉంచటంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి. ఈరోజు ఉదయాన్నే పరగడుపున కొత్తిమీర నీటిని తాగితే శరీరం హైడ్రాయిడ్ అవుతుంది. ద్వారా అవసరమైన మలినాలను బయటకు పంపి వేయబడతాయి. ఫలితంగా శరీరం శుభ్రంగా ఉండి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఉదయం లేవగానే కొత్తిమీరతో చేసిన ఈ గోరువెచ్చని నీటిని తాగండి ఆరోగ్యానికి చాలా మంచిది. సహజమైన పద్ధతిలో పనిచేస్తుంది అయితే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, దీనిని తాగే ముందు డాక్టర్ సలహా తీసుకుంటే ఉత్తమం.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp