Coriander Water : నానబెట్టిన ధనియా నీరు రోజు తాగితే… మిరాకిల్ జరుగుతుంది…? ఏమిటది…?
ప్రధానాంశాలు:
Coriander Water : నానబెట్టిన ధనియా నీరు రోజు తాగితే... మిరాకిల్ జరుగుతుంది...? ఏమిటది...?
Coriander Water : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే. ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. అయితే, మన ముత్యం ఆరోగ్యం Health ఉండుటకు, వంట గదిలో అందుబాటులో ఉండే మసాలా దినుసుల్లో ధనియాలు Coriander ఒకటి. ఈ ధనియాలు కొత్తిమీర Coriander Water నుంచి వస్తాయి. ఈ ధనియాలు మరియు కొత్తిమీరను వంటకాలలో సువాసన కొరకు మరియు రుచి కొరకు ఉపయోగిస్తారు. ధనియాల లో ఉండే ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని కాపాడతాయి. అయితే ధనియాలను కేవలం వంటకాలకు మాత్రమే పరిమితం కాదు. ధనియాలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి, ఆ నీళ్లను ఉదయాన్నే పరగడుపున తాగితే ఎన్నో ప్రయోజనాలు మనకు లభిస్తాయి అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు… మరి ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…

Coriander Water : నానబెట్టిన ధనియా నీరు రోజు తాగితే… మిరాకిల్ జరుగుతుంది…? ఏమిటది…?
ఉదయం పరిగడుపున ప్రతిరోజు కూడా నానబెట్టిన ధనియాల వాటన్ని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉండడం వల్ల ఫ్రీ రాడికల్స్ కి వ్యతిరేకంగా పోరాడే శక్తిని కలిగి ఉంటుంది. దీని వల్ల ఏమిటి శక్తి కూడా పెరుగుతుంది. సీజన్కు అనుగుణంగా వచ్చే అంటూ వ్యాధులు, జలుబు, దగ్గు లాంటి సమస్యలు దరిచేరకుండా కాపాడుతుంది. ఈ ధనియాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ధనియాల నీరు షుగరు వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. అయితే రక్తంలో షుగర్ లెవెల్స్ ని ఎక్కువ కానీవ్వకుండా ప్రతిరోజు ఉదయం నానబెట్టిన ధనియాలు వీటిని తీసుకుంటే వ్యాధి అదుపులో ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. ఇంకా ఈ ధన్య నీరు థైరాయిడ్ వ్యాధిగ్రస్తులకు కూడా మేలు చేస్తుంది. అలాగే మీరు క్రమం తప్పకుండా కొత్తిమీర నీరు తాగితే థైరాయిడ్ లక్షణాలు త్వరగా తగ్గుతాయి.
Coriander Water ధనియా వాటర్ ని ఎలా తయారు చేయాలి
ధన్యవాదాలు ఎలా తయారు చేయాలి అంటే, మొదట ఒక టేబుల్ స్పూన్ ధనియాలను తీసుకొని, రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని వడకట్టి తాగాలి. ఇది ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపున చేస్తే, థైరాయిడ్ నియంత్రణలోకి వస్తుంది. అయితే మీరు థైరాయిడ్ మందులను వాడుతూ ఉంటే మాత్రం గంట తర్వాత మాత్రమే ఈ నీటిని తాగాల్సి ఉంటుంది.
ధనియాలోని పోషక విలువలు : ధనియాలలో విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. వీటిని ప్రతి రోజు కూడా క్రమం తప్పకుండా తీసుకుంటే జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజు నానబెట్టిన ధన్యవాదాలు తీసుకోవడం వల్ల జుట్టు రాలి సమస్యను కూడా నివారించవచ్చు. ఇంకా కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి కూడా ధన్యవాదాలు చాలా బాగా ఉపకరిస్తుంది. ముఖ్యంగా యూరిన్రి ట్రాక్ ఇన్ఫెక్షన్స్ సమస్యలు ఉన్నవారు కూడా ధనియాల రోజు పరగడుపున తాగాలి. బరువు తగ్గాలి అనుకునే వారు కూడా ఈ దనియ నీళ్లు తాగితే ఎంతో మేలు జరుగుతుంది. ధనియా నీటి వలన జీవ క్రియ కూడా మెరుగుపడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలకు పరిష్కారం అందిస్తుంది. తిన్నా ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.