Heart Attack : ప్రస్తుతం మనం ఉన్న కాలంలో వయసు తో పని లేకుండా చాలామందికి గుండెపోటు సమస్యతో ప్రాణాలు కోల్పోతున్నారు.. ఈ గుండె సంబంధిత సమస్యలకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న కూడా ఈ సమస్యలు రోజురోజుకీ ఎక్కువ అవుతూనే ఉన్నాయి.. అయితే గుండెపోటు వచ్చిన సమయంలో సిపిఆర్ అనేది చేస్తూ ఉంటారు. ఎటువంటి వారికి సిపిఆర్ చేస్తే బ్రతికే ఛాన్స్ ఉంటుంది. సిపిఆర్ ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం.. సి పి ఆర్ అంటే కార్డియో పల్మనరి రీససి టేషన్ అన్నమాట.. గుండె పనితీరు ఒక్కసారిగా ఆగిపోయినప్పుడు ఆగిపోయిన వాళ్లకి వెంటనే చేసేందుకు వాడుతూ ఉంటారు. గుండెకు పంపింగ్ చేస్తూ అదే టైంలో ఊపిరితిత్తులు ఆక్సిజన్ తీసుకొని ఎలా చేస్తూ ఉంటారు.
దీనికోసం వ్యాధిగ్రస్తుడు నోట్లో నోరు పెట్టి ఊదుతూ గాలి అందిస్తూ ఉంటారు.ఎలా చేయాలి : పిల్లలకి మాత్రం ఛాతి మధ్యలో ఒక చేతితోనే ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇక శిశువుల విషయానికి వస్తే చాతి మధ్యలో రెండు వేళ్ళతో మాత్రమే మెల్లగా అదుపుతూ ఉండాలి. రెండు చేతులతో చాతి మధ్యలో బలంగా ప్రెస్ చేస్తూ ఉండాలి. అలా 30 సార్లు వరుసగా చేస్తూ ఉండాలి. మధ్యలో నోటితో పేషెంట్ నోట్లోకి శ్వాసను ఇస్తూ ఉండాలి. ఇలా ఆ వ్యక్తికి స్పృహ వచ్చేవరకు చేస్తూనే ఉండాలి. గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్టుకు గురి అయిన మనిషికి నేలపై వెళ్లేలకలా పడుకోబెట్టాలి. సిపిఆర్ చేయడం వలన చాలామంది బ్రతుకుతారు. సిపిఆర్ ఆగిపోయిన శరీర భాగాలకు తిరిగి రక్తం పంపిణీ అయ్యేలా చేస్తుంది.
అలాగే మెదడుకు కూడా రక్త సరఫరా జరిగేలా చేస్తుంది. ఈలోపు ఆసుపత్రికి చేరుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు… సిపిఆర్ తో పేషెంట్ ఎంత సమయంలో కోల్కుంటారు. ఇక సిపిఆర్ చేస్తే పేషెంట్ రెండు నిమిషాలలోనే కోరుకునే ఛాన్స్ ఉంటుంది. చాలామందికి ఎలక్ట్రిక్ షాక్ లాంటిది అవసరం పడుతుంది. అటువంటి వాళ్ళు కోరుకునేందుకు కనీసం అరగంట పైన టైం పట్టి ఛాన్స్ ఉంటుంది. సిపిఆర్ ఎటువంటి వాళ్లకి అవసరం : కార్డియాక్ అరెస్ట్ అయిన వాళ్ళు అందరికీ సిపిఆర్ తప్పకుండా అవసరమే అయితే ఎటువంటి వాళ్లకు సిపిఆర్ అవసరమో తెలుసుకొని ఉండాలి.
సహజంగా రెండు సమయాలలో గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది ఒకటి గుండె కొట్టుకోవడం చాలా తగ్గిపోతుంది. హార్ట్ బీట్ ఉండదు రక్తం సరఫరా ఆగిపోతుంది. ఇటువంటి వాళ్లకి ఈసీజీ స్ట్రైన్ లైన్ వస్తుంది. ఇటువంటి వాళ్లకి సిపిఆర్ చేసి బతికించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రెండవది: గుండె ఫాస్ట్ గా కొట్టుకోవడం సహజంగా గుండె నిమిషానికి 50 నుంచి 8 సార్లు కొట్టుకుంటుంది. ఈ సమయంలో గుండెపోటు రెండువేల కంటే ఎక్కువ సార్లు కొట్టుకోవడం జరుగుతుంది. తర్వాత గుండె అలిసిపోయి ఒక్కసారిగా ఆగిపోతుంది. అటువంటి సమయంలో మరణం తప్పదని వైద్యులు చెబుతూ ఉంటారు. అటువంటి టైంలో వాళ్లకు సిపిఆర్ చేస్తే బతికే అవకాశం ఉంటుంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.