Heart Attack : గుండెపోటు వచ్చిన వ్యక్తికి CPR చేసి ప్రాణాలు కాపాడవచ్చా.. అసలు CPR అంటే ఏమిటి.? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Heart Attack : గుండెపోటు వచ్చిన వ్యక్తికి CPR చేసి ప్రాణాలు కాపాడవచ్చా.. అసలు CPR అంటే ఏమిటి.?

Heart Attack : ప్రస్తుతం మనం ఉన్న కాలంలో వయసు తో పని లేకుండా చాలామందికి గుండెపోటు సమస్యతో ప్రాణాలు కోల్పోతున్నారు.. ఈ గుండె సంబంధిత సమస్యలకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న కూడా ఈ సమస్యలు రోజురోజుకీ ఎక్కువ అవుతూనే ఉన్నాయి.. అయితే గుండెపోటు వచ్చిన సమయంలో సిపిఆర్ అనేది చేస్తూ ఉంటారు. ఎటువంటి వారికి సిపిఆర్ చేస్తే బ్రతికే ఛాన్స్ ఉంటుంది. సిపిఆర్ ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం.. సి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :1 February 2023,7:40 am

Heart Attack : ప్రస్తుతం మనం ఉన్న కాలంలో వయసు తో పని లేకుండా చాలామందికి గుండెపోటు సమస్యతో ప్రాణాలు కోల్పోతున్నారు.. ఈ గుండె సంబంధిత సమస్యలకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న కూడా ఈ సమస్యలు రోజురోజుకీ ఎక్కువ అవుతూనే ఉన్నాయి.. అయితే గుండెపోటు వచ్చిన సమయంలో సిపిఆర్ అనేది చేస్తూ ఉంటారు. ఎటువంటి వారికి సిపిఆర్ చేస్తే బ్రతికే ఛాన్స్ ఉంటుంది. సిపిఆర్ ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం.. సి పి ఆర్ అంటే కార్డియో పల్మనరి రీససి టేషన్ అన్నమాట.. గుండె పనితీరు ఒక్కసారిగా ఆగిపోయినప్పుడు ఆగిపోయిన వాళ్లకి వెంటనే చేసేందుకు వాడుతూ ఉంటారు. గుండెకు పంపింగ్ చేస్తూ అదే టైంలో ఊపిరితిత్తులు ఆక్సిజన్ తీసుకొని ఎలా చేస్తూ ఉంటారు.

CPR అంటే ఏమిటి..? గుండెపోటుకు గురైన వ్యక్తికి సీపీఆర్‌ విధానంతో  బతికించవచ్చా..? | When to Do CPR for a Heart Attack.. How to Help a Heart  Attack Victim | TV9 Telugu

దీనికోసం వ్యాధిగ్రస్తుడు నోట్లో నోరు పెట్టి ఊదుతూ గాలి అందిస్తూ ఉంటారు.ఎలా చేయాలి : పిల్లలకి మాత్రం ఛాతి మధ్యలో ఒక చేతితోనే ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇక శిశువుల విషయానికి వస్తే చాతి మధ్యలో రెండు వేళ్ళతో మాత్రమే మెల్లగా అదుపుతూ ఉండాలి. రెండు చేతులతో చాతి మధ్యలో బలంగా ప్రెస్ చేస్తూ ఉండాలి. అలా 30 సార్లు వరుసగా చేస్తూ ఉండాలి. మధ్యలో నోటితో పేషెంట్ నోట్లోకి శ్వాసను ఇస్తూ ఉండాలి. ఇలా ఆ వ్యక్తికి స్పృహ వచ్చేవరకు చేస్తూనే ఉండాలి. గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్టుకు గురి అయిన మనిషికి నేలపై వెళ్లేలకలా పడుకోబెట్టాలి. సిపిఆర్ చేయడం వలన చాలామంది బ్రతుకుతారు. సిపిఆర్ ఆగిపోయిన శరీర భాగాలకు తిరిగి రక్తం పంపిణీ అయ్యేలా చేస్తుంది.

అలాగే మెదడుకు కూడా రక్త సరఫరా జరిగేలా చేస్తుంది. ఈలోపు ఆసుపత్రికి చేరుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు… సిపిఆర్ తో పేషెంట్ ఎంత సమయంలో కోల్కుంటారు. ఇక సిపిఆర్ చేస్తే పేషెంట్ రెండు నిమిషాలలోనే కోరుకునే ఛాన్స్ ఉంటుంది. చాలామందికి ఎలక్ట్రిక్ షాక్ లాంటిది అవసరం పడుతుంది. అటువంటి వాళ్ళు కోరుకునేందుకు కనీసం అరగంట పైన టైం పట్టి ఛాన్స్ ఉంటుంది. సిపిఆర్ ఎటువంటి వాళ్లకి అవసరం : కార్డియాక్ అరెస్ట్ అయిన వాళ్ళు అందరికీ సిపిఆర్ తప్పకుండా అవసరమే అయితే ఎటువంటి వాళ్లకు సిపిఆర్ అవసరమో తెలుసుకొని ఉండాలి.

CPR can save a person's life if he is having a Heart Attack

CPR can save a person’s life if he is having a Heart Attack

సహజంగా రెండు సమయాలలో గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది ఒకటి గుండె కొట్టుకోవడం చాలా తగ్గిపోతుంది. హార్ట్ బీట్ ఉండదు రక్తం సరఫరా ఆగిపోతుంది. ఇటువంటి వాళ్లకి ఈసీజీ స్ట్రైన్ లైన్ వస్తుంది. ఇటువంటి వాళ్లకి సిపిఆర్ చేసి బతికించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రెండవది: గుండె ఫాస్ట్ గా కొట్టుకోవడం సహజంగా గుండె నిమిషానికి 50 నుంచి 8 సార్లు కొట్టుకుంటుంది. ఈ సమయంలో గుండెపోటు రెండువేల కంటే ఎక్కువ సార్లు కొట్టుకోవడం జరుగుతుంది. తర్వాత గుండె అలిసిపోయి ఒక్కసారిగా ఆగిపోతుంది. అటువంటి సమయంలో మరణం తప్పదని వైద్యులు చెబుతూ ఉంటారు. అటువంటి టైంలో వాళ్లకు సిపిఆర్ చేస్తే బతికే అవకాశం ఉంటుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది