Diabetes : డయాబెటిస్ పేషెంట్లకు అన్నం ఇలా వండితే… ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు…!

Authored By Tandu Ramalingaiah | The Telugu News | Published on: July 27, 2024, 12:00 pm
  •  Diabetes : డయాబెటిస్ పేషెంట్లకు అన్నం ఇలా వండితే... ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...!

Diabetes : మనదేశంలో అన్నం అనేది ప్రధాన ఆహారం అని చెప్పొచ్చు. దీనిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది జీర్ణ క్రియ వ్యవస్థను మెరుగుపరచడంలో ఎంతో మేలు చేస్తుంది. అంతేకాక శరీరాన్ని ఎంతో దృఢంగా మరియు శక్తివంతంగా ఉండేలా కూడా చూస్తుంది. ఈ వైట్ రైస్ లో గ్లూటెన్ అనేది ఉండదు. అలాగే మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి,ఐరన్ లాంటి ఎన్నో పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ వైట్ రైస్ లో సోడియం లెవెల్స్ అతి తక్కువ మోతాదులో ఉంటాయి. కావున హై బీపీ సమస్య ఉన్నటువంటి వారు ఈ అన్నని మీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. అయితే ఈ అన్నాన్ని వండేందుకు కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. అయితే ఆయుర్వేద నిపుణులు చెప్పిన దాని ప్రకారం చూసినట్లయితే,ఈ వైట్ రైస్ ను వండుకొని తినడం వలన శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. అయితే అన్నాన్ని వండుకునే ముందు బియ్యాన్ని కొద్దిగా వేయించుకోవాలి అని దాని తర్వాత మరిన్ని నీళ్లు పోసి శుభ్రం గా కడగాలి అని అంటున్నారు. ఇలా చేసినట్లయితే ఎన్నో అద్భుత ఫలితాలు పొందవచ్చు అని అంటున్నారు. అలాగే శరీరానికి కూడా ఎంతో మంచి ఫలితాలు అందుతాయి అని అంటున్నారు…

మనకు కావలసినంత బియ్యాన్ని తీసుకొని ఒక పాన్ లో పోసుకొని చిన్న మంటపై వేయించాలి. ఇలా వేయించడం వలన దీనిలో ఉండే పిండి పదార్థాలు తగ్గుతాయి అని అంటున్నారు. అంతేకాక అన్నం అనేది జిగటగా ఉండకుండా పొడిపొడిగా ఉంటుంది అని అంటున్నారు. అయితే డయాబెటిస్ పేషెంట్ లు ఇలా వండిన ఆహారాన్ని తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇకపోతే అన్నం వండే ముందు బియ్యాన్ని శుభ్రమైన నీటితో రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టాలి. ఆ బియ్యం సుమారుగా అరగంట సేపు నానిన తర్వాత అన్నన్ని వండుకోవాలి. ఇలా చేయడంతో బియ్యం మీద అంటుకున్న మట్టి మరియు ఇతర కణాలు తొలగిపోయి అన్నం అనేది ఎంతో పొడిగా ఉంటుంది.

Diabetes : డయాబెటిస్ పేషెంట్లకు అన్నం ఇలా వండితే... ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...!

Diabetes : డయాబెటిస్ పేషెంట్లకు అన్నం ఇలా వండితే… ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు…!

సాధారణంగా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నట్లయితే దానికి రెండు నుండి రెండున్నర గ్లాసుల నీరు సరిపోతుంది. కాకుంటే మీరు వాడుకునే బియ్యం రకం ఆధారంగా ఈ నిష్పత్తి అనేది కూడా ఆధారపడి ఉంటుంది. ఇకపై అన్నం వండే తరుణంలో రుచికోసం కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవచ్చు. అలాగే వండుతున్న అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకోవడం వలన అన్నం రుచి అనేది పెరుగుతుంది. పైగా అన్నం కూడా పొడిగా ఉంటుంది. అయితే మీరు కేవలం అన్నం తినటం ఆరోగ్యకరం అంటే సరికాదు. అయితే ఎంతో సమతుల్య ఆహారంలో భాగంగా అన్నంతో పాటుగా కూరగాయలు, పండ్లు, ప్రోటీన్లు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. మీరు బరువును నియంత్రించాలి అనుకుంటే కేవలం అన్నం తినడం మాత్రమే కాక ఎంతో ఆరోగ్యకరమైన ఆహారంతో పాటుగా సరైన వ్యాయామం కూడా ఎంతో ముఖ్యం. అలాగే వాకింగ్ మరియు యోగా లాంటిది అలవాటు చేసుకుంటే చాలా మంచిది.

Tandu Ramalingaiah

Author Bio Info : Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

  1. "Telangana : గుడ్‌న్యూస్.. తెలంగాణలో కొత్త పింఛన్ల తేదీ ఖరారు.. మీ ఖాతాలో డబ్బులు ఎప్పుడు పడతాయంటే?"

  2. "UPI MDR Charges : ఫోన్‌పే, గూగుల్ పే వాడేవారికి గుడ్‌న్యూస్‌.. MDR ఛార్జీలు వారికి మినహాయింపు..?"

  3. "Jabardasth : జబర్దస్త్‌లోకి కెవ్వు కార్తీక్ రీఎంట్రీ.. రోహిణి ఏజ్‌పై రష్మి సెటైర్లు..!"

  4. "Ramya krishnan : రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. సౌందర్యతో పోటీ, ఆ పాత్ర వెనుక అసలు కథ..!"

  5. "Ayushman Bharat : కేంద్రం మ‌రో శుభ‌వార్త‌.. ఇక‌పై వారికి కూడా ఆయుష్మాన్ భారత్ ప‌థ‌కం..!"

  6. "IND vs NZ 1st Test : బ్రేకింగ్ న్యూస్‌.. బుమ్రా ‘స్నేక్ బాల్’కు లాథమ్ క్లీన్ బౌల్డ్.. తొలి ఓవర్‌లోనే న్యూజిలాండ్ కెప్టెన్‌కు షాక్!"

  7. "Gold Rate Today : బంగారం ధరలు ఢమాల్‌.. భారీగా దిగొచ్చిన పసిడి, వెండి.. 2026 నవంబర్ 19న ధరలివే..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp