డైయాబెటిస్ అదే షుగర్ వ్యాహి అనేది ఇప్పుడు చాలా సాధారణమైన వ్యాధిగా మారింది. ప్రస్తుతం దేశంలో ప్రతి పది మందిలో ఒకరిద్దరికి షుగర్ వ్యాధి ఉంది. ఇది తీవ్రమైన అనారోగ్య సమస్యే అయినా కూడా దీన్ని చాలా తేలికగా తీసుకుంటున్నారు. షుగర్ ఉన్న వారికి ఏం తిన్నా కూడా రక్తంలో చక్కెరను ఏర్పాటు చేస్తుంది. మధుమేహం రెండు రకాలుగా ఉంటాయి. టైప్ 1, టై 2.. షుగర్ లక్షణాలను బట్టి వారికి టెస్ట్ చేస్తే అది ఏ కేటగిరి అన్నది తెలుస్తుంది. ముఖ్యంగా షుగర్ ఉన్న వారికి ఎప్పుడూ యూరిన్ నడుస్తుంది. అలసటగా ఉంటుంది. దృష్టి లోపం ఉంటుంది.
షుగర్ ఉన్న వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి. పోషకాహార నిపుణుడు నమామి అగర్వాల్ కొన్ని సలహాలు ఇచ్చారు. ఏ పండ్లు తింటే షుగర్ సమస్య పెరుగుతునందో వెల్లడించారు. షుగర్ ఉన్న వారు అరటిపండు, ద్రాక్ష, సీతాఫలం, డ్రైఫ్రూట్స్ తినకూడదు. అరటిపండులో ఎక్కువ కార్బోహైడ్రేట్లు అంతకు మిచి చక్కెర స్థాఇ ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల సుగరు ఉన్న వారు ఇది తింటే రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతుంది. అందుకే డయాబెటిక్ రోగులు అరటిపండ్లను దూరం పెట్టాలని చెబుతుంటారు.
ద్రాక్షలో మ్యాచురల్ షుగర్స్ ఉంటాయి. దీనిలో గ్లైసెమిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానివ్ వల్లే రక్తంలో చక్కెర థాయిని పెంచుతుంది. అందుకే డయాబెటిక్ రోగులు దీన్ని దూరంగా ఉండటం మంచిదని వైద్యులు చెబుతున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులు సీతాఫలం కూడా తినకూడదు. సీతాఫలం శరీరంలో ఇన్సులిన్ ని పాడు చేస్తుంది. ఇది కూడా రక్తంలో చక్కెర స్థాయి విపరీతంగా పెంచుతుని. అందుకే ఈ పండుకి సాధ్యమైనంత దూరంగా ఉండాలి.
ఇక ఖర్జూరం, ఎండు ద్రాక్ష, అత్తిపండ్ల లాంటి డ్రై ఫ్రూట్స్ లో అధిక చక్కెర ఉంటుంది. అందుకే షుగర్ వ్యాధి ఉన్న వారు తినకూడదు. దాని బదులుగా మఖానా తింటే బెటర్. ఏదైనా పండు తినే ముందు డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తీసుకోవడం మంచిది.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.