Diabetes Patients : షుగర్ ఉన్న వాళ్లు వీటి జోలికి వెళ్లకపోతే బెటర్.. కాదంటే మాత్రం రిస్క్ లో పడినట్టే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes Patients : షుగర్ ఉన్న వాళ్లు వీటి జోలికి వెళ్లకపోతే బెటర్.. కాదంటే మాత్రం రిస్క్ లో పడినట్టే..!

 Authored By ramu | The Telugu News | Updated on :28 October 2024,10:00 am

డైయాబెటిస్ అదే షుగర్ వ్యాహి అనేది ఇప్పుడు చాలా సాధారణమైన వ్యాధిగా మారింది. ప్రస్తుతం దేశంలో ప్రతి పది మందిలో ఒకరిద్దరికి షుగర్ వ్యాధి ఉంది. ఇది తీవ్రమైన అనారోగ్య సమస్యే అయినా కూడా దీన్ని చాలా తేలికగా తీసుకుంటున్నారు. షుగర్ ఉన్న వారికి ఏం తిన్నా కూడా రక్తంలో చక్కెరను ఏర్పాటు చేస్తుంది. మధుమేహం రెండు రకాలుగా ఉంటాయి. టైప్ 1, టై 2.. షుగర్ లక్షణాలను బట్టి వారికి టెస్ట్ చేస్తే అది ఏ కేటగిరి అన్నది తెలుస్తుంది. ముఖ్యంగా షుగర్ ఉన్న వారికి ఎప్పుడూ యూరిన్ నడుస్తుంది. అలసటగా ఉంటుంది. దృష్టి లోపం ఉంటుంది.

షుగర్ ఉన్న వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి. పోషకాహార నిపుణుడు నమామి అగర్వాల్ కొన్ని సలహాలు ఇచ్చారు. ఏ పండ్లు తింటే షుగర్ సమస్య పెరుగుతునందో వెల్లడించారు. షుగర్ ఉన్న వారు అరటిపండు, ద్రాక్ష, సీతాఫలం, డ్రైఫ్రూట్స్ తినకూడదు. అరటిపండులో ఎక్కువ కార్బోహైడ్రేట్లు అంతకు మిచి చక్కెర స్థాఇ ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల సుగరు ఉన్న వారు ఇది తింటే రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతుంది. అందుకే డయాబెటిక్ రోగులు అరటిపండ్లను దూరం పెట్టాలని చెబుతుంటారు.

Diabetes Patients ద్రాక్షలో మ్యాచురల్ షుగర్స్..

ద్రాక్షలో మ్యాచురల్ షుగర్స్ ఉంటాయి. దీనిలో గ్లైసెమిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానివ్ వల్లే రక్తంలో చక్కెర థాయిని పెంచుతుంది. అందుకే డయాబెటిక్ రోగులు దీన్ని దూరంగా ఉండటం మంచిదని వైద్యులు చెబుతున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులు సీతాఫలం కూడా తినకూడదు. సీతాఫలం శరీరంలో ఇన్సులిన్ ని పాడు చేస్తుంది. ఇది కూడా రక్తంలో చక్కెర స్థాయి విపరీతంగా పెంచుతుని. అందుకే ఈ పండుకి సాధ్యమైనంత దూరంగా ఉండాలి.

Diabetes Patients షుగర్ ఉన్న వాళ్లు వీటి జోలికి వెళ్లకపోతే బెటర్ కాదంటే మాత్రం రిస్క్ లో పడినట్టే

Diabetes Patients : షుగర్ ఉన్న వాళ్లు వీటి జోలికి వెళ్లకపోతే బెటర్.. కాదంటే మాత్రం రిస్క్ లో పడినట్టే..!

ఇక ఖర్జూరం, ఎండు ద్రాక్ష, అత్తిపండ్ల లాంటి డ్రై ఫ్రూట్స్ లో అధిక చక్కెర ఉంటుంది. అందుకే షుగర్ వ్యాధి ఉన్న వారు తినకూడదు. దాని బదులుగా మఖానా తింటే బెటర్. ఏదైనా పండు తినే ముందు డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తీసుకోవడం మంచిది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది